• Nerasthulunnaru Jagratta
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నేరస్థులున్నారు జాగ్రత్త!!!

    Nerasthulunnaru Jagratta

    Publisher: Vyas Publications

    Pages: 68
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కొందరి ఇంటి ముందు కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు తగిలించి ఉంటుంది. ఆ బోర్డు చూసి, ఆ ఇంటిలోకి వెళ్ళే వ్యక్తి తగు జాగ్రత్త తీసుకుని, కుక్క కాటుకు బలి కాకుండా తనను రక్షించుకోగలడు. అలాగే సమాజములో రేపిస్ట్‌లు, హంతకులు, మాఫియా ముఠాలు ఉన్నాయి. అలాంటి క్రిమినల్స్ ఉన్నారని ప్రజలను అప్రమత్తం చెయ్యడానికి మా యీ “నేరస్థులున్నారు జాగ్రత్త!!!” కథల సంపుట. ఇది యదార్థ కథల సమాహారం.

- R. వ్యాస పరాశర భట్టర్
రామానుజపురం సుచరిత

Preview download free pdf of this Telugu book is available at Nerasthulunnaru Jagratta