• Nenu Yougika Kavyam
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నేను - యౌగిక కావ్యం

    Nenu Yougika Kavyam

    Publisher: Yogaalaya

    Pages: 256
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఇది ఒక యౌగిక కావ్యం .... ఇలాంటిది తెలుగులో ఇంకొకటి ఉందని అనుకోను. "నేను" ఒక సాకృత వ్యక్తిని నడిపించే చైతన్య శక్తి, ఆ ఆవురూప చైతన్యాన్ని విశ్వర్షి వాసిలిగారు యౌగిక అంతర్దర్శనంతో ... స్వానుభవ కవితాత్మక అభివ్యక్తీకరణతో....... అక్షరాలలో సారూప్యం చేసిన తొలి తెలుగు దీర్ఘకావ్యం ఈ "నేను"

- ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ


"క్షణగమనం ఆస్తమింప యుగధర్మం ప్రభవింపగ
ఖగోళ చైతన్యంలో సన్మౌన ధ్యానియౌచు
తేజోమండల బ్రహ్మాండాలకు తాధిపతియై
పరిఢవిల్లి విశదపరిచె వినూత్నగతి విశ్వర్షి"

- ఆచార్య రాణి సదాశివమూర్తి

"ఇదో నిరంతర ధార... ఇదో నిరంతరంగా వీచే శీతల పవనం .... ఇది నిరంతరం మండే అగ్ని జ్వాల. పాఠకుడు తనను తాను విశ్వర్షి గారి "నేను" అనే ఈ 'అద్దం'లో చూసుకుంటాడు. తనని తాను లక్షముక్కలై ప్రతి ముక్కనూ తనే గుర్తుపడతాడు."

- భువనచంద్ర

"నేను" యొక్క విశ్వరూపాన్ని రూపిస్తున్న విశ్వర్షి ఆంతర్విభూతుల యోగ కావ్యం ఇది. జీవుని నాయకునిగా నిలిపి అంతర్యామిపురుషుని చైతన్యస్వరూపాన్ని విశ్వాంతర్వర్తనీయంగా యోగ పరిభాషలో ప్రతిపాదిస్తున్న తొలి తెలుగు ప్రయోగం. స్థూల సూక్ష్మాత్మకమైన ఈ విశ్వవర్ణనలో, విశ్వర్షి దర్శనాన్ని అంతర్దర్శించే కవిత్వాభిమానులకోసం వాసిలించిన వసంత కుసుమ వికాసం.

- డా. ఏల్చూరి మురళీధరరావు

Preview download free pdf of this Telugu book is available at Nenu Yougika Kavyam