-
-
నేనూ... సావిత్రీ బాయిని
Nenu Savitri Bayini
Author: Volga
Publisher: Asmita Resource Centre for Women
Language: Telugu
Description
మరాఠీ మూలం: సుషమా దేశ్పాండే
తెలుగు అనువాదం: ఓల్గా
* * *
సుషమా దేశ్పాండే మరాఠీ రంగస్థల కళాకారిణి. చిత్ర దర్శకురాలు. జోతి బా ఫూలే భార్య సావిత్రీ బాయి ఫూలే జీవిత కథను రంగస్థలం మీద ఏకపాత్రాభినయనం చేస్తుంది. దాదాపు గంటపైన పట్టే ఈ ప్రదర్శనలో ఆమె సావిత్రీ బాయి ఫూలే జీవితంలోని ప్రధాన ఘట్టాలన్నీ సహజమైన సంభాషణా రీతిలో, అతి సహజంగా వుండే ఆహర్యంతో, వాస్తవికత వుట్టిపడే అభినయంతో చెబుతుంది. ఆ ప్రదర్శన చూడడం ఒక అనుభవం. సావిత్రీ బాయి జీవితం తెలుసుకోడానికీ, ఈ ప్రదర్శన ప్రజల కోసం చేయడానికీ, యిలాంటి ప్రయోగాలు మరికొన్ని చేయడానికీ వుపయోగపడుతుందనే ఉద్దేశంతో తెలుగులోకి అనువాదం చేశాను.
ఓల్గా
Preview download free pdf of this Telugu book is available at Nenu Savitri Bayini
Interesting narration and lucid translation :-)