-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
నేను నోచిన నోములు (free)
Nenu Nochina Nomulu - free
Author: Mala Kumar
Publisher: Self Published on Kinige
Pages: 134Language: Telugu
Description
ఈ మధ్య చాలా మంది మన సాంప్రదాయాలను తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఈ ప్రయత్నము చేస్తున్నాను. "స్త్రీల వ్రతకథలు", "శ్రీ లక్ష్మీ పూజావిధానము", "శ్రీ గౌరీ పుజా విధానము" పుస్తకాలను కొనుకొచ్చి, వాటిలో చెప్పిన విధముగా చేసాను. కొంత మా ఇంట్లో పెద్దలు చేస్తున్నప్పుడు చూసినది ఆచరించాను. ఇందులో ఉన్నవి నేను ఆ పుస్తకాలల్లో వి చదివినవి, మా పెద్దలు చెప్పినవి ఆచరించి చేసినవి. చిన్న చిన్నవి, సులభముగా చేసుకోగలిగినవే చేసుకున్నాను. అవే ఇక్కడ వ్రాస్తున్నాను. "ఋషి పంచమి" లాంటి పెద్ద నోములు నేను పట్టలేదు.
Login to add a comment
Subscribe to latest comments
