-
-
నేను... మందాకిని మాట్లాడుతున్నాను
Nenu Mandakini Matladutunnanu
Author: Vimala Meenan
Pages: 64Language: Telugu
Description
బాల్యం నుంచే మన సమాజంలో నెలకొని వున్న స్త్రీ – పురుష వివక్షకు వ్యతిరేకంగా ఇరువురి మధ్య సమానత్వ అవసరాన్ని ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. ఈ చిన్ని పుస్తకంలోని కథానాయిక మందాకిని తన ఆశలను, అభిలాషలను, కోరికలను, మనోగతాలను, సంతోషాలను, ఆగ్రహాలను వరుసగా పేర్కొని, పుస్తకమంతా మందాకినే వ్యాపించి వున్నట్లు మనకనిపిస్తుంది.
Preview download free pdf of this Telugu book is available at Nenu Mandakini Matladutunnanu
Login to add a comment
Subscribe to latest comments
