-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
నేను చూసిన శాంతినికేతన్ (free)
Nenu Chusina Santiniketan - free
Author: Vempalli Gangadhar
Publisher: Gayatri Prachuranalu
Pages: 87Language: Telugu
Description
దూరపు నీలాచ్ఛాయల్లోనూ, నిర్నిద్రమైన నీలాకాశం కింద కలల అలల మహా సౌందర్య అనుభవ పాఠం 'శాంతినికేతన్'.
చెట్టు నీడ ఏట వాలుగా ప్రసరించే అరుగుపై నిర్మలమైన ప్రేమను, పూర్ణమాధుర్యాన్ని స్మృతులు స్మృతులుగా ఆవిష్కరించుకుంటూ విశ్వగాన జ్ఞానకాంతిని స్వప్నిస్తూ - నివ్వెర పరిచే ఆకుపచ్చలోక ప్రకృతి కాంక్షను, అరుణోదయ ఆకాంక్షను, తేజార్జవంపైన వికసించే పద్మసౌందర్యాన్ని స్మరిస్తూ, స్పృశిస్తూ నిరీక్షించే యాత్రికుడి భావనకు ప్రతీక 'శాంతినికేతన్'.
Login to add a comment
Subscribe to latest comments
