-
-
నేను భారతీయుడిని
Nenu Bharatiyudini
Author: K.K. Muhammed
Publisher: Bharathi Theertha and Sahitya Kalasam
Pages: 180Language: Telugu
Description
శ్రీ అబ్దుల్ కలాం ఎంత సేవ చేశారో... కె.కె. మహమ్మద్ కూడా అంత సేవా చేసారనిపించింది.
- వేమూరి వేంకటేశ్వర రావు
ఆత్మకథలో అడుగడుగునా తను ఎదుర్కొన్న సమస్యలు, వాటిని తాను ఎలా ఎదుర్కొన్నారో సందేశాత్మకంగా వివరించారు.
- మాధవ కుమార్ తురుమెళ్ల
ఈ మహా మనిషికి నా పాదాభివందనం.
- తనికెళ్ళ భరణి
మనదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి వారసత్వసంపద గురించి భావితరాలు తెలుసుకునేలా ప్రోత్సహించడానికి ఈ పుస్తకం ఎంతో దోహద పడుతుంది.
- సిరాజుద్దీన్ మహమ్మద్
భారతీయులకు కనువిప్పు కలిగించే ఆత్మకథ...
- శ్రీ లంక వేంకట సుబ్రహ్మాణ్యం
గమనిక: "నేను భారతీయుడిని" ఈబుక్ సైజు 9.4 mb
Preview download free pdf of this Telugu book is available at Nenu Bharatiyudini
Login to add a comment
Subscribe to latest comments
