• Nemalinaara
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నెమలినార

    Nemalinaara

    Author:

    Pages: 220
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నా కథల్లోని మనుషులు నాకు చరపరిచితులు. వారి కష్టాలూ-కన్నీళ్లూ, బాధలూ-వ్యథలే కాకుండా వారి అరుదైన జీవన నైపుణ్యాలు – అద్భుతమైన సౌందర్యదృష్టీ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా జీవితాన్ని జీవించే స్థితప్రజ్ఞతా కూడా నాకు చిరపరిచితాలే! పల్లెవాసుల జీవితాల్లోని మానవీయ కోణాలనీ, సహజ మానవ ప్రవర్తనలనీ, నిరాడంబర కల్పనా చాతుర్యాలని దగ్గర నుండి చూసినపుడు, కొన్నిసార్లు వాటితో మమేకమైపోయినపుడు కలిగిన స్పందనలే నా కథలు. నిజానికి ఇవి ముగింపు లేని కథలు! కాగితం మీద నేను వారి కథలను ముగించినా, కాలం పుస్తకంలో వారి జీవితాల కథలు ఇంకా కొనసాగుతూనే వుంటాయి.

- బి. మురళీధర్

Preview download free pdf of this Telugu book is available at Nemalinaara