• Nemali Aadithe
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నెమలి ఆడితే...

    Nemali Aadithe

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మబ్బు పడితే వాన, మనసుపడితే కవిత, వెరసి కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ కవితాసంపుటి "నెమలి ఆడితే...".

ఈ కవితా సంపుటి పేరు పెట్టడంలోనే ఒక జాతీయత, ఒక ప్రకృతి రామణీయత, ఒక కళాత్మకత స్ఫురిస్తాయి. ఈ మూడంశాలు ఈ సంపుటిలో అల్లుకుని ఉన్నాయి.

ప్రకృతి పరిశీలన నుంచి, దాని తాత్వికత నుంచే ఒక నెమలిని కవితావస్తువుగా అనేకాంశాల ప్రతీకగా ఎంచుకున్నారు కవి. నెమలి మన జాతీయ పక్షి. జాతి సౌందర్యాన్ని, శౌర్యాన్నీ నెమలిలో ప్రతిబింబించారు. నిజానికి ఇందులోని చాలా కవితల్లో ఇట్లా ఒక వస్తువు పైకి కనిపిస్తూండగా, మరో అర్థం లేదా మరో అంశం ధ్వనింపజేయడం కనిపిస్తుంది. ఇది పరిణతి పొందిన కవులకే సాధ్యమయ్యే పని. గద్యం, పద్యం, గేయం, వచన కవిత్వం ప్రక్రియల్లో నలుబది వరకు రచనలు చేసిన వసునందన్ నిరంతరం కవిత్వం జీవితంగా తపిస్తున్న కవి. అందులోనే
తరిస్తున్న కవి.

ఆనందాశ్రువులో దుఃఖభాష్పాలో - చూపులు వర్ణవర్ణాలుగా మారి నెమలి ఆడితే.... అందే కన్నుల పండుగ ఈ కవితా సంపుటి.

- జి. లక్ష్మణరావు

Preview download free pdf of this Telugu book is available at Nemali Aadithe