-
-
నేలకు దిగిన నక్షత్రం
Nelaku Digina Nakshatram
Author: Dr. M. Suguna Rao
Publisher: Dr. M. Suguna Rao
Pages: 280Language: Telugu
Description
ఇతివృత్తాలలో 'మూస' ధోరణి నుంచి విడివడిన భిన్నత్వం పాత్ర చిత్రణలో 'మనిషి' వైరుధ్యాల ఆవిష్కరణ. కథా నేపథ్య చిత్రణలో ఒక సంపన్నత సుగుణరావుగారి కథా వస్తువుల స్పెసిఫిక్ గ్రావెటీని మరింత సాంద్రతరం చేసాయి.
- విహారి
* * *
మనిషి పుట్టినప్పుడు ఎంత ఘనంగా స్వాగతిస్తారో పోయేడప్పుడు అలాగే వీడ్కోలు పలకాలన్న గొప్ప సందేశం చుట్టూ అల్లబడిన కథ 'ఫ్యునరల్ పార్లర్'. సభ్య సమాజంలో ఆత్మాభిమానం ధైర్యం ఉంటే అబల సబల కావడం ఎంత సులభమో నిరూపించిన కథ 'గొంగళిపురుగు'.
- వసుంధర
Preview download free pdf of this Telugu book is available at Nelaku Digina Nakshatram
Login to add a comment
Subscribe to latest comments
