-
-
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
Neil Armstrong
Author: Dr. K. B. Gopalam
Pages: 72Language: Telugu
Description
మనం ఒక గొప్ప మనిషి గురించి కొన్ని ముచ్చట్లు తెలుసుకోబోతున్నాం. వెళ్లే చోట ఎలాగుంటుందో తెలియదు. ఏమవుతుందో తెలియదు. అసలు తిరిగి వస్తామా తెలియదు. అటువంటి ఒక ప్రయాణానికి కూడా నేనున్నానంటూ బయలుదేరిన ఒక సాహసి, ఒక పిపాసి గురించిన కథ ఇది. అతను బయలుదేరి వెళ్లిన చోటు ఈ భూమి మీదిది కాదు. ఏకంగా చంద్రుని మీద ఉంది. అతనితోబాటు ఆ ప్రయాణంలో మరో ఇద్దరు ఉన్నారు. అయినా, నాయకుడు మాత్రం ఆర్మ్‌స్ట్రాంగ్ అనే ఇతను మాత్రమే! ఆయన వేసిన ఒక చిన్న అడుగును మానవాళి గమనంలోనే మహత్తరమయిన అంశంగా ఆయనతోబాటు అందరూ వర్ణించారు.
- కె.బి. గోపాలం
గమనిక: " నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ " ఈబుక్ సైజు 7mb
Preview download free pdf of this Telugu book is available at Neil Armstrong
Login to add a comment
Subscribe to latest comments
