• Neetipai Tele Nagaraalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నీటిపై తేలే నగరాలు

    Neetipai Tele Nagaraalu

    Publisher: Manchi Pustakam

    Pages: 85
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నీళ్ళపై తేలే ఊళ్లు ఉన్నాయా?

ఇళ్లు పెట్టెల లాగానే ఎందుకుండాలి? బంతులలా ఉంటేనేం?

వైజాగ్‌ నుండి వాషింగ్టన్‌ దాకా రైలు ప్రయాణం వీలవుతుందా?

ప్రేమతో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే మనసున్న రోబోలు ఉన్నాయా?

వెయ్యేళ్ల తరువాత భూమి మీద విద్యుత్‌ వినియోగం ఎలా ఉంటుందో?

36,000 కి.మీల పొడవు వున్న తాటి మీద ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపటం సాధ్యమా?

ఈ ప్రశ్నలకి సమాధానాలే కాక మరెన్నో ఆసక్తికరమైన సాంకేతిక అద్భుతాల కబుర్ల కొలువు... ఈ పుస్తకం..

Preview download free pdf of this Telugu book is available at Neetipai Tele Nagaraalu