• Neetimalina Valla Neeti Kathalu 2
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నీతిమాలిన వాళ్ళ నీతి కథలు - 2

    Neetimalina Valla Neeti Kathalu 2

    Publisher: Sahiti Prachuranalu

    Pages: 100
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నడుస్తున్న చరిత్రలోని వాస్తవిక దృక్కోణాన్ని కథల రూపంలో సరికొత్తగా, విలక్షణంగా ఆవిష్కరించారు మోహనరావు దురికి. సమాజంలోని అక్రమ బాంధవ్యాల్ని, వాటి పర్యవసానాన్ని వ్యంగాత్మకంగా, హాస్యస్ఫోరకంగా ఈ నీతికథలు ప్రస్ఫుటం చేస్తాయి. 'సమాజాన్ని మనం దర్శించే కోణాన్ని బట్టి, ఆ సమాజం మనకు కనిపిస్తుంది. సమాజం పట్ల ఎలా వ్యవహరిస్తే, అది అదే రీతిలో ప్రతిఫలిస్తుంది' అనే ముఖ్యంశాన్ని ఈ సంపుటిలోని కథలన్నీ వెల్లడిస్తాయి. సమాజంలోని చీకటి మరకల్ని, నీలినీడల్ని వివిధ పాత్రల ద్వారా వ్యక్తీకరించిన తీరు ఆకట్టుకుంది. ఈ సంపుటిలో 29 కథలున్నాయి. అంతస్సూత్రం ఒకటే అయినా, కథావస్తువుల పరంగా విభిన్నమైనవి.

- శ్రీ వంశీవిద్వత్ కావూరి

Preview download free pdf of this Telugu book is available at Neetimalina Valla Neeti Kathalu 2