-
-
నీతిమాలిన వాళ్ళ నీతి కథలు
Neetimalina Valla Neeti Kathalu
Author: Mohana Rao Duriki
Publisher: Sahiti Prachuranalu
Pages: 176Language: Telugu
Description
కథలో మానవత్వం విలువలు, సాహిత్యం విలువలు కాపాడుతూ నేటి హైటెక్ సమాజంలో జరిగే అక్రమసంబంధాల మీద రాసిన ‘అతివాస్తవ’ కథలివి. ఇలాంటి కథలు నేటి హైటెక్ తరానికి చాలా అవసరం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. బెంగాలీ, తమిళం, కన్నడ కథలు చదువుతుంటే మన తెలుగు కథ 2010 దగ్గరే ఆగిపోయిందా అని నాకు అనిపించింది. అందుకే ‘అతివాస్తవ’ కథలకు శ్రీకారం చుట్టాను. ఈ ప్రయోగాన్ని పాఠకులు, విమర్శకులు పెద్దమనసుతో అర్థంచేసుకోవాలని మనవి.
- మోహనరావు దురికి
Preview download free pdf of this Telugu book is available at Neetimalina Valla Neeti Kathalu
మన వాళ్లలో ఎన్ని రకాల ''అక్రమ సంబంధాలు'' ఉన్నాయో మీకు తెలుసా? తెలుసు కోవాలంటే వెంటనే ''నీతిమాలినవాళ్ల నీతి కథలు’’ చవండి - చదివించండి. పుస్తకం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.