-
-
నీలంరాజు వేంకటశేషయ్య జీవితం
Neelamraju Venkata Seshaiah Jeevitam
Author: Neelamraju Lakshmi Prasad
Publisher: Neelamraju Lakshmi Prasad
Pages: 242Language: Telugu
Description
పదిహేనేళ్ళ ప్రాయంలో గాంధీజీ పిలుపు విని విద్యాలయాన్ని బహిష్కరించిన దేశభక్తుని జీవితం ఇది. పద్దెనిమిదేళ్ళ వయసులో ఆంధ్ర కేసరి ప్రకాశంపంతులు గారి అడుగున అడుగై నడిచిన పాత్రికేయుని జీవితం ఇది. సంగీత సాహిత్య నాటకాది కళలను జీవితమంతా ఆరాధించిన ఒకప్పటి చలన చిత్ర కథానాయకుని జీవితం ఇది. తెలుగు పత్రికా చరిత్రలో విలక్షణమైన నవోదయా వీక్లీ నిర్మాత జీవితం ఇది. సాక్షాత్ ఆది శంకరుల అవతారమైన పరమాచార్యుల వారి ప్రియశిష్యుని జీవితం ఇది. శ్రీ రామచంద్రుని భక్తుడిగా భద్రాద్రిలో రామదాసు ధ్యాన మందిర నిర్మాణాన్ని సంకల్పించి సాధించిన కార్య సాధకుని జీవితం ఇది.
దేశభక్తుడు, జర్నలిస్ట్, నటుడు, సాహితీ ప్రేమి, కళామిత్రుడు, ఎడిటర్, భక్తి సంగీతజ్ఞాని శ్రీ నీలంరాజు వేంకటశేషయ్య జీవిత సంగ్రహం, నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ రచనలో - "మా తండ్రి శేషయ్య గారు".
Preview download free pdf of this Telugu book is available at Neelamraju Venkata Seshaiah Jeevitam
- ₹90
- ₹162
- ₹60
- ₹120
- ₹67.2
- ₹162
- ₹90
- ₹162
- ₹120
- ₹67.2
- ₹120
- ₹86.4
Seshendra Sharma , my father was very close to Seshayya Garu. He gave wonderful coverage to his works. The fact is, all my father's works , about more than 10 books,be it 1.shodasi,2.Swarnahamsa,3.Sahitya Koumudi 4.Narudu Nakshtralu,4.Oohalo etc first appeared in Andhra Prabha , daily , sunday supplement in a serial order and later on published as books. I think Seshendra's Rithu Ghosha Padya Kavyam is dedicated to Seshayya Garu. any biography of his without these details is incoplete.
Saatyaki S/o Seshendra Sharma
saatyaki@gmail.com
http://seshendrasharma.weebly.com