-
-
నీలంరాజు నోట్ బుక్ - 1
Neelamraju Note Book 1
Author: Neelamraju Lakshmi Prasad
Pages: 40Language: Telugu
Description
ముప్పై ఏళ్ళ పాటు నేను భగవంతునికై వెతికాను. తీరా జాగ్రత్తగా చూసేసరికి నిజానికి వెతుకుతున్నవాడు భగవంతుడనీ, ఆ వెతుకుతున్నది నన్నేననీ, కనుగొన్నాను.
- బయాజిద్
అతణ్ణి కనుగొనడానికి, మనం భుజాలకు రెక్కలుమొలిపించుకోనక్కర లేదు. కేవలం ఏకాంతాన్ని ఆశ్రయించి, మనలోనికి మనం విశదంగా చూచుకోగలిగితే చాలు.- St. Teresa of Avila
వాసనలు పోగొట్టుకొని, క్షేత్రాన్ని తయారు చేసుకుంటే, రైతు తనంతట తానే విత్తనాలు చల్లుతాడు; శబరిని రాముడు వెతుక్కుంటూ వచ్చినట్లు- ఆధ్యాత్మిక సూక్తి
Preview download free pdf of this Telugu book is available at Neelamraju Note Book 1
Login to add a comment
Subscribe to latest comments

- ₹90
- ₹162
- ₹60
- ₹120
- ₹67.2
- ₹162