-
-
నీకు తెలియని కృష్ణుడు
Neeku Teliyani Krishnudu
Author: N B S Srinivas Polisetti
Publisher: Self Published on Kinige
Pages: 78Language: Telugu
Description
"ఋతువులలో నేను వసంత ఋతువును"అన్నారు శ్రీకృష్ణపరమాత్మ.. శ్రీకృష్ణుడు అన్న పేరు వినగానే చాలామంది ఆయనను కామెడీ పీస్‌లా భావిస్తారు.. స్త్రీ పురుషులు అన్న భేదం లేకుండా శ్రీ కృష్ణునికి ఉన్న అనేక పేర్లను పెట్టుకోవడం పరిపాటి.. కానీ వాటిని కూడా వెటకారం చేయడం కనిపిస్తుంది.. శ్రీకృష్ణుడంటే అమ్మాయిల వెంట పడే ప్రియుడిని.. చిలిపి చేష్టలు చేసే పోకిరి అని అవివేకంతో మాట్లాడుతూ ఉంటారు.. నిజానికి
శ్రీ కృష్ణతత్వం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.. ద్వాపరయుగంలో ఆయన జీవితం సాగిన విధానం నేటి మానవాళికి ఓ పాఠ్యాంశం.. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి బోధించిన గీతాసారం ప్రపంచ మానవాళి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే గొప్ప సందేశం.. శ్రీకృష్ణ జన్మ మొదలుకొని అవతారం చాలించిన వరకు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను తెలియజేసే ప్రయత్నంలో ఈ రచన జరిగింది
- ఎన్ బి ఎస్ శ్రీనివాస్ పోలిశెట్టి
Preview download free pdf of this Telugu book is available at Neeku Teliyani Krishnudu
Login to add a comment
Subscribe to latest comments
