-
-
నీడలతో క్రీడలు
Needalato Kreedalu
Author: Hotha Padminidevi
Publisher: Divyasri Publications
Pages: 293Language: Telugu
Description
స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి ఉపన్యసించే పెద్దమనుషులు మానవత్వపు ముసుగులేసుకుని జనారణ్యంలో తిరుగుతున్నారు. మేకవన్నె పులుల్లా పంజా విసుర్తూ అబలల జీవితాలతో ఆడుకుంటున్నారు. గోముఖ వ్యాఘ్రాలై స్త్రీ సహనానికి అగ్ని పరీక్షలు పెడుతున్నారు. అలాంటి నరరూప రాక్షసులు ఒక అందమైన అమ్మాయి చుట్టూ 'వల' బిగించారు. ఆ విషవలయం నుంచి తప్పించుకుని ఆమె బయట పడగలిగిందా?
నవల చదవడం మొదలుపెడితే మీ పయనం ఆగదు. చివరి పేజీ పూర్తి చేసేవరకు ఉత్కంఠ ఆగదు. తరాలు మారుతున్నా, ఇప్పటికీ, ఈ నాటికీ ఇది కొత్త కథే.
ఆంధ్రజ్యోతి - పద్మాలయ 'నవలా నవమోహిని' నవలల పోటీలో బహుమతి పొంది ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వెలువడి లక్షలాది పాఠకులను ఉర్రూతలూగించిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ నవల - హోతా పద్మినీదేవి అద్భుత రచన - నీడలతో క్రీడలు.
Preview download free pdf of this Telugu book is available at Needalato Kreedalu
Login to add a comment
Subscribe to latest comments
