-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
నీకన్నా పశువు నయం (free)
Nee Kanna Pasuvu Nayam - free
Author: Kottapalli Bangara Raju
Publisher: Natali Prachuranalu
Pages: 32Language: Telugu
Description
ఇది పిల్లలకూ, అంతకన్నా ఎదుగుబాటు లేని పెద్దలనూ ఉద్దేశించి రాసిన చిన్న నాటిక. టైటిలును నిర్ణయించడంలోనే రచయిత అభ్యుదయ భావాలు ఎటువంటివో ఊహంచుకోవచ్చు. ఈ నాటిక ప్రదర్శించడం సాహసమే! ఈ నాటిక నటులను ఎడ్యుకేట్ చేయడమే కాక, ప్రేక్షకులను కూడా ఎడ్యుకేట్ చేస్తుంది. ఇందులోని పాత్రలు సంభాషించే జంతువులు కొన్ని... సంభాషించని జంతువులు కొన్ని. ఇది ఒక మంచి ప్రయోగాత్మక నాటిక!
- కే.ఈ.
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE