-
-
నయా ఉదారవాదం
Naya Udaravadam
Author: David Harvey
Pages: 304Language: Telugu
Description
ప్రపంచ ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త డేవిడ్ హార్వే రచించిన “నయా ఉదారవాదం – ఒక సంక్షిప్త చరిత్ర” ఆయన ప్రసిద్ధ గ్రంథాలలో ఒకటి. తొలుత ప్రచురించి దశాబ్దకాలం పైగా గడచినప్పటికీ నయా ఉదారవాద విధానాల అమలు తీవ్రత మరింత పెరిగిన, విస్తరించిన నేపథ్యంలో ఈ గ్రంథం ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదు. విషయప్రాధాన్యత మాత్రమే కాదు హార్వే ఆర్థిక అంశాలను పరిశీలించి వివరించే తీరుకూడ సంప్రదాయ ఆర్థికవేత్తల శైలికి భిన్నంగా విలక్షణమైన రీతిలో ఉంటుంది. 1970వ దశకం చివర్లో ఆరంభమయిన నయా ఉదారవాద విధానాల అమలు 2000 దశకం వరకు వివిధ దేశాలకు, రంగాలకు ఎలా విస్తరించిందీ, ఎంతటి తీవ్రస్థాయికి చేరుకున్నదీ ఈ గ్రంథం మనకు తెలియచేస్తుంది.
- గుడిపూడి విజయరావు
Preview download free pdf of this Telugu book is available at Naya Udaravadam
Login to add a comment
Subscribe to latest comments
