-
-
నవ్వులు కథలు
Navvulu Kathalu
Author: BVD Prasada Rao
Publisher: BVD Prasada Rao
Pages: 66Language: Telugu
Description
నవ్వులు, పువ్వులు ... తాత్కాలికము. ఐనా, యధార్థ చక్కని, చిక్కని అనుభూతి కారకములు ... అట్టి ధ్యాసతో చేసిన, సాగిన నా కొన్ని రచనలు ... ఇలా, నా ఈ నవ్వులు కథలు ... గా అందిస్తున్నాను.
ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. ఈ సంకలనంలోని కథలు:
1. నవ్వొద్దు ప్లీజ్
2. చెప్పు దెబ్బ
3. రాంగ్ రూట్
4. పాపం సుబ్బారావు
5. పాలివాడు
6. మునేశ్వర్రావు
చదవండి ... చదివించండి.
- బివిడి ప్రసాదరావు
Preview download free pdf of this Telugu book is available at Navvulu Kathalu
Kully kathalu.. Waste book wonderfully presented by BVD Prasadrao..