• Navvula Prapancham 4
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవ్వుల ప్రపంచం - 4

    Navvula Prapancham 4

    Author:

    Pages: 100
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


సురేష్ “మనకు కొత్తగా వచ్చిన ఆఫీసర్ చాలా మంచివాడట” అన్నాడు.
వెంకట్ “ఎలా చెప్పగలవు?” అని అడిగాడు.
సురేష్ "ఇది వరకు ఆఫీసర్‌లా కాకుండా తీసుకున్న లంచంలో ఉద్యోగస్తులందరికీ సరైన వాటా ఇస్తాడట” అని చెప్పాడు.

***


సినిమా హాల్లో...
చింటూ “ఆ సన్నగా ఉన్నయిన కొడుతుంటే.. అంత బలమైన వాళ్ళు అలా ఎగిరి పడిపోతున్నారే” అన్నాడు.
రాజేష్ “సన్నగా ఉన్నతను హీరో కాబట్టి”.

***


దొంగ “ఈ పెద్ద దొంగతనం సరిగ్గా చేస్తే ఇక జీవితాంతం తిండి గొడవ ఉండదు” అన్నాడు.
కొత్త దొంగ "మరి పట్టుబడితే?” అని అడిగాడు అనుమానంగా.
దొంగ “అప్పుడైనా జీవితాంతం జైల్లోనే ఉంటాం. తిండి గొడవ ఉండదు” అని వివరించాడు.

***


పార్కులో..
రాధ “మన ప్రేమ సంగతి మొత్తం మా ఇంట్లో తెలిసిపోయింది” అంది.
మోహన్ “అయితే మొన్నొక రోజు నువ్వే అయిస్ క్రీమ్‌లు కొన్న సంగతి కూడా తెలిసిందా” అన్నాడు బాధగా..

Preview download free pdf of this Telugu book is available at Navvula Prapancham 4