• Navvula Prapancham 3
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవ్వుల ప్రపంచం - 3

    Navvula Prapancham 3

    Author:

    Pages: 100
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


జ్యోతిష్యుడు “మీ భవిష్యత్తు అంధకారంగా మారబోతుంది అన్నాడు చేయిచూసి.
సునీల్ “అంటే త్వరలో నాకు పెళ్ళి జరగబోతుందన్నమాట” అని గొణుకున్నాడు.

***


నాకు తలనొప్పి మొదలైంది. నీ దగ్గర ఏమైన మందు ఉందా? అని అడిగింది కమల.
నాకు తలనొప్పి వస్తే మా ఆయన తలవత్తుతే వెంటనే తలనొప్పి మాయమైపోతుంది. అంది విమల.
మరి మీ ఆయన ఎప్పుడొస్తారు” అని అడిగింది కమల.

***


సరళ : మీకు ఈ చిన్న మెడల్ దేనికిచ్చారు? అని అడిగింది.
కవిత : పాట పాడినందుకు అంది.
సరళ : మరి ఈ పెద్ద మెడల్ అడిగింది.
కవిత : పాడటం ఆపుచేసినందుకు అంది.

***


పార్కులో..
ప్రేమికుడు “నా చీకటి జీవితంలోకి నువ్వు సూర్యకాంతిలా ప్రవేశించావు అన్నాడు తన్మయత్వంగా.
ప్రియురాలు “మరి చంద్రకాంతి ఎవరు?” అని అడిగింది అనుమానంగా.

Preview download free pdf of this Telugu book is available at Navvula Prapancham 3