• Navvula Prapancham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50.004
    60
    16.66% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవ్వుల ప్రపంచం

    Navvula Prapancham

    Author:

    Pages: 128
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

వి. శ్యామ్‌కుమార్ కూర్చిన జోక్స్ సంకలనం ఈ పుస్తకం.

* * *

'ఈ సిటీకి ఒక్క చొక్కా మీద వచ్చాను. ఈనాడు నా దగ్గర పది లక్షలు ఉన్నాయి' అన్నాదు ఆనందరావు.

'ఎలా సంపాదించావు ఈ డబ్బు' అడిగాడు నరేష్.

'ఆ చొక్కాలో కోటి రూపాయల చెక్ ఉందిలే, లాసే లాసు' అన్నాడు ఆనందరావు.

* * *

రాము: 'మా మమ్మి రోజు పాడుతుంటే మా డాడి తాళం వేస్తుంటాడు' అన్నాడు.

సోము: 'ఇద్దరికీ సంగీతం తెలుసన్నమాట' అన్నాడు.

రాము: 'మా డాడికి రాదు. ఇంటికి తాళం వేస్తాడు. పక్కింటివాళ్ళు వచ్చి గొడవ పెట్టుకోకుండా' అన్నాడు.

* * *

రంగనాథం: 'ఆపరేషన్ అయిన తర్వాత ఉత్సాహంగా అన్ని పనులు టైమ్‌కి చేసుకుంటున్నాను సార్' అన్నాడు.

డాక్టర్: 'అయితే నేను ఆపరేషన్ టైమ్‌లో నీ కడుపులో మరచిపోయిన నా వాచ్ బాగా పని చేస్తుందన్న మాట' అన్నాడు నోరు జారి.

Preview download free pdf of this Telugu book is available at Navvula Prapancham
Comment(s) ...

నవ్వులు ప్రస్తుత ప్రపంచంలొ అరుదు, కనిపించట్లేదు ఎక్కడొ యోగా క్లాస్ ఉంటె కౄత్రిమమైనది. శ్యాంకుమార్ అందించిన ఈ సంకలనం చాలా బాగుంది. కాలిసమయంలొ ప్రయణంలొ ఉన్న ఈ పుస్తకం చక్కటి స్నేహితుడిల ఉపయుక్తం కాగలదు. ఈ పుస్తకాన్ని మీ మిత్రులకు కానుకగా కూడ ఇవ్వచ్చు.