• Navvul Puvvul
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నవ్వుల్... పువ్వుల్

    Navvul Puvvul

    Author:

    Pages: 72
    Language: Telugu
    Rating
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    4.50 Star Rating: Recommended
    '4.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భార్య: ‘కొత్తగా వచ్చిన పనమ్మాయి మంచిదాన్లా లేదండి’
భర్త: ‘ఎందుకు’ అని అడిగాడు.
భార్య: ‘ఆమె వచ్చిన తర్వాత రెండు టవల్స్ కనిపించట్లేదు’ అంది.
భర్త: ‘పోన్లే, మనం కూడా హోటల్లో దిగినప్పుడు, టవల్స్ పట్టుకొస్తుంటాంగా’ అని సర్ది చెప్పాడు.

*****

రమణ:‘నేను మాస్టర్ రైటర్‌ని అయ్యానురా’ అన్నాడు.
వినోద్: ‘నువ్వు ఒకే పుస్తకం రాశావు కదా’ అన్నాడు.
రమణ: ‘నేను స్కూల్ మాస్టర్‌ని, ఇంకా రైటర్‌నీ కదా’ అన్నాడు.

Preview download free pdf of this Telugu book is available at Navvul Puvvul