-
-
నవోదయం
Navodayam
Author: Siripurapu Radhakrishna
Publisher: Self Published on Kinige
Pages: 93Language: Telugu
Description
ధృఢ సంకల్పం వుంటే మనిషి సాధించలేనిది ఏదీ వుండదనే సూత్రాన్ని నమ్మిన ఒక యువకుని కథ ఇది. యుక్త వయసులో సర్వసాధారణంగా ఎదురయ్యే శారీరిక, మానసిక బలహీనతలకు అతీతంగా నిలబడి, తనకై తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించటంలో సఫలీకృతుడైన ఒక యువకుని కథ ఇది. ప్రతి యువకుడు తన జీవితంలో ఎదుర్కొనే ప్రేమ, పెళ్లి, కుటుంబ పరువు ప్రతిష్టలతో ముడిపడిన మానసిక సంఘర్షణలు ఈ కథలోనూ వున్నాయి. అలాగని చెప్పి తన లక్ష్య సాధనలో అవేవీ అడ్డంకి కాలేదు ఆ యువకునికి. ఇక చదవండి ఈ కథని.
- శిరిపురపు రాధాకృష్ణ
Preview download free pdf of this Telugu book is available at Navodayam
Login to add a comment
Subscribe to latest comments
