-
-
నవతరానికి రోల్‌మోడల్ గాంధీజీ
Navataraniki Role Model Gandhiji
Author: Kallakuri Sailaja
Publisher: Gandhi Bhavan
Pages: 136Language: Telugu
Description
మానవాళి సామాజ్యోద్యమం, హింసాత్మక యుద్ధాలతో సతమతమౌతున్న 20వ శతాబ్దంలో ప్రపంచానికి అహింసను ఉపదేశించిన నాయకుడు మహాత్మాగాంధీ. ఆ మహనీయుని సందేశంలో నిరాడంబరత, శ్రమజీవనం, స్త్రీ పురుష సమానత్వం, శాస్త్ర పరిశోధన కూడా ఉన్నాయి. ఆనాడే పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వైద్యం గురించి ప్రస్తావించిన ఆదర్శప్రాయుడు గాంధీజీ. వీటిపై అవగాహన కలిగించి, ఆధునిక యువతకు గాంధీజీ జీవన సూత్రాలను వివరించే ప్రయత్నం.
- డా. కాళ్ళకూరి శైలజ
Preview download free pdf of this Telugu book is available at Navataraniki Role Model Gandhiji
Login to add a comment
Subscribe to latest comments
