-
-
నవతరంగం
Navatarangam
Author: Valluri Raghava Rao
Publisher: Media House Publications
Language: Telugu
Description
ఒకసారి పొంగిపోతాం
మరోసారి కుంగిపోతాం
ఆలోచనలు వెల్లువెత్తితే
అనుభూతుల్లో మునిగిపోతాం
ఆ తలపు తలుపులు తెరిస్తే
ఆ మనసు మలుపులు తెలిస్తే
కొత్త ఉత్సాహం.. కొంగొత్త ఉత్తేజం
ఆ సరాగాల్నీ, సంగతుల్నీ
ఒకచోట చేరిస్తే
అదే నవతరంగం
మన హృదయాంతరంగం
Preview download free pdf of this Telugu book is available at Navatarangam
Login to add a comment
Subscribe to latest comments
