-
-
నవనిధులు
Navanidhulu
Author: Mydhili Venkateswara Rao
Publisher: Saraswati Publication
Pages: 136Language: Telugu
నవనిధుల్లో పుణ్యం వల్ల కలిగేవి, శాంతం వల్ల కలిగేవి, ధర్మం వల్ల కలిగేవి పద్మ నిధి, మహా పద్మనిది, నీల నిధి.
నవనిధుల్లోని ఈ మూడు నిధులే సుఖాలు.. సౌఖ్యాలు... కీర్తి... ఆరోగ్యం.. పరమానందమును తన కుటుంబసభ్యులకి, తన రక్త సంబంధీకులకి, స్నేహితులకి ఇస్తాయి. రెండు చేతులతో దండం పెట్టాలనిపించే గౌరవాన్ని తెచ్చిపెడతాయి.
కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, వ్యధలు, నష్టాలను తెచ్చే నిధులు.... కుంద నిది, శంఖ నిధి, ముకుందనిది, మిశ్ర నిధి, మకర నిధి, కచ్ఛప నిధి.
అధర్మం.. అన్యాయం.. అక్రమం.. నీచం.. స్నేహంలో ద్రోహం.. నమ్మినవారిని మోసం చెయ్యటం వల్ల... అధిక వడ్డీల వల్ల వచ్చేవే పై నిధులు.
ఆ నిధులన్నీ వేశ్యల పాలు.. విలాసాల పాలు... వైద్యశాలల పాలు... అపాత్రుని పాలు. నిలువెత్తు సంపదలున్నా అనుక్షణం వెలితి.. దిగులు.. నిరాశ... నిస్సహాయత.. తగాదాలు.. గొడవలు..
కోట్లు కరిగించినా పోని దరిద్రాలు. ఆ ఆరునిధులను వదిలించు కోవటమెలా.... అదే ఈ 'శ్రీ లక్ష్మీ నవనిధులు'.

- ₹233.28
- ₹280.8
- ₹125.28
- ₹233.28
- ₹125.28
- ₹233.28
- ₹136.08
- ₹233.28
- ₹233.28
- ₹72
- ₹72
- ₹72