-
-
నవగ్రహ రెమిడీస్
Navagraha Remedies
Author: Dr. Adipudi Venkata Siva Sairam
Publisher: Mohan Publications
Pages: 198Language: Telugu
నవగ్రహారాధన పుస్తకము రాసిన తర్వాత పలువురి అభినందనములు లభించినవి. కాని వారందరు కోరినది ఒక్కటే.... రెమిడీస్ (నవగ్రహాలకు) ప్రత్యేకముగా ఒక పుస్తకము వ్రాయమని కోరినారు- ''లాల్కితాబ్'' ఉత్తర భారతదేశములో బాగా ప్రాచుర్యం కలిగిన ఏకైక రెమిడీస్ పుస్తకము. అనేక హిందీ పుస్తకములను, ఇంగ్లీషు పుస్తకములను పరిశోధించి, రెమిడీస్ గురించి అధ్యయనంచేసి ప్రారంభించినాము. ఈ పుస్తకమును ఒక రూపములో తీసుకొని రావానికి 3 సంవత్సరములపైగా కాలము వెచ్చించినాము. అనేక గ్రంథములు చదివి క్రొత్త రెమిడీస్లను అందించాలనే ఈ చిరు ప్రయత్నం చేసాను. ఈ పుస్తకము చదవగానే ఎవరికి వారు తమ తమ జాతక చక్రములు దగ్గరవుంచుకొని రెమిడీస్ను పాటించగలరు. అందరికి అర్థమగు నట్లుగా తీర్చిదిద్దినాము. పాఠకులకు నామనవి ఏమనగా... రెమిడీస్ సూచించినవి అన్ని చేయాలనే నియమంలేదు. మీకు అందుబాటులో వున్నవి, చేయదగినవి చేయండి. అంతేగాని అన్ని చేయాలని ప్రయత్నం చేయవద్దు. నమ్మకం ప్రధానం, శ్రద్ధ అవసరం. దీక్షతో చేయండి, ఫలితం తప్పక కలుగుతుంది.
- డా. ఆదిపూడి వేంకట శివ సాయిరామ్

- FREE
- ₹24
- ₹108
- ₹24
- ₹155.52
- ₹12
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE