-
-
నవరత్నాలు
Nava Ratnalu
Author: Rachana
Publisher: Saraswati Publication
Pages: 48Language: Telugu
Description
మన ప్రాచీన మహాఋషులు ప్రకృతియందు లభించు జాతి రత్నములను తొమ్మిదిగా చెప్పి వున్నారు. అవి యిచ్చు ఫలితములను, గ్రహ నిర్దేశకములుగా గమనించి వాటికి ఒక్కొక్క గ్రహమును అన్వయించినాడు.
మానవ జీవితము సుఖశాంతులతో, ఆనందంగా జరిగిపోవుటకు ప్రాచీన కాలమునందలి మహర్షులు అనేక శాస్త్రాలను పొందుపరచారు. అందు రత్నశాస్త్రము అతి ముఖ్యమయినది.
Preview download free pdf of this Telugu book is available at Nava Ratnalu
Login to add a comment
Subscribe to latest comments
