-
-
నవదంపతులకు డాక్టర్ సమరం సలహాలు
Nava Dampatulaku Doctor Samaram Salahalu
Author: Dr. G. Samaram
Pages: 345Language: Telugu
Description
అజ్ఞానం, భయం, సిగ్గు, సంకోచాలతో ఎవరినీ అడగలేక, తమ సందేహాలను నివృత్తి చేసుకోలేక ఎంతో డబ్బుని, ఆరోగ్యాన్ని అంతకంటే ముఖ్యమైన ఆనందాన్ని కోల్పోతున్న యువతీ యువకులెందరో ఉన్నారు.
బంగారం లాంటి దాంపత్య జీవితాన్ని అనుమానాలతో, భయాలతో, దుఃఖమయం చేసుకుంటున్నారు. అటువంటి యువతీ యువకులెందరినో ఒక మంచి స్నేహితునిగా, డాక్టరుగా ఆదరించి ఆదుకుంటున్న అత్యంత ఆప్తులు, డాక్టర్ సమరం అందిస్తున్న మరో ఆధునిక వైద్య విజ్ఞాన దీపిక, వివాహ సందర్భంలో నవదంపతులకు ధీటైన బహుమతి, సుఖప్రద దాంపత్య జీవితానికి దిక్సూచి - "నవదంపతులకు డాక్టర్ సమరం సలహలు".
Preview download free pdf of this Telugu book is available at Nava Dampatulaku Doctor Samaram Salahalu
Login to add a comment
Subscribe to latest comments
