-
-
నాస్తికత్వ సిద్ధాంతం
Nastikatva Siddhantam
Author: B. Ramakrishna
Language: Telugu
Description
నాస్తికత్వ సిద్ధాంతం
బి. రామకృష్ణ
నేటి సంక్షుభిత మానవ జాతికి శరణ్యం నాస్తికతా సిద్ధాంతం.
ఒక మూల సరిహద్దుల సమరరంగాలు - ఒక వంక జాతి విద్వేష జ్వలితాగ్నులూ - ఒక దిక్కు మత దురహంకారుల మల్లగుల్లాలూ - ఒక చోట కులవ్యవస్థ వల్ల కుమ్ములాటలు - ఒక చక్కి ఆహారపుటలవాట్ల అవకతవకలు - ఒక చెంత ఆచార కాండల ఆర్భాటాలు - ఒక దెస అస్పృస్యతా జాడ్యపు హాహాకారాలు.
ప్రపంచంలో ఏ మూల కన్నా, ఏ మూల విన్నా - ఏదో ఒక రకమైన - బాధాకరమైన సంఘటనే.
వీటన్నింటిని పరిష్కరించి మానవతకు పట్టం కట్టి - జాతిని శాంతిమార్గంలో నడపగలది నాస్తికతా సిద్ధాంతం.
Preview download free pdf of this Telugu book is available at Nastikatva Siddhantam
It was a decent read. I guess this is the only one among the Charvakashramam books on kinige (so far!), which did not go the extremist way and tried to be balanced. It still is only about criticizing religion and not about atheism, in my view. But, entire energies were not spent on criticism alone!