• Naruda Emi Nee Korika
  • fb
  • Share on Google+
  • Pin it!
 • నరుడా... ఏమి నీ కోరిక?

  Naruda Emi Nee Korika

  Author:

  Pages: 73
  Language: Telugu
  Rating
  4.86 Star Rating: Recommended
  4.86 Star Rating: Recommended
  4.86 Star Rating: Recommended
  4.86 Star Rating: Recommended
  4.86 Star Rating: Recommended
  '4.86/5' From 28 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 23 premium votes.
Description

మనం నవ్వును మర్చిపోయి ఎంతకాలమైంది?కొన్నేళ్లు పోయేక నవ్వు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పుస్తకాలూ లేదా,ప్రాచీన చరిత్ర తీయగేయాలి..అనే పరిస్థితి వస్తుంది.
మీకు తెలిసే ఉంటుంది...
* నవ్వడంవల్ల రక్తనాళాలు వ్యాకోచించి, రక్తప్రసారం పెరగడంతో ఇది గుండె సంబంధ వ్యాధులను నివారిస్తుంది.
* నవ్వడంవల్ల రక్తంలో ఆక్సిజన్‌ శాతం పెరుగుతుంది. తద్వారా క్యాన్సర్‌ కారణంగా దెబ్బతిన్న కణాల్ని బాగుచేసే శక్తీ నవ్వుకి ఉంది.
* నవ్వడంవల్ల ఆయుష్షూ పెరుగుతుంది. నోరంతా తెరిచి కళ్లకింద ముడతలు పడేలా బిగ్గరగా నవ్వేవాళ్లు నవ్వనివాళ్లకన్నా ఏడేళ్లు ఎక్కువగా జీవిస్తారట.
రోజుకి సుమారు 15 నిమిషాలు నవ్వితే దాదాపు 40 వరకూ క్యాలరీలు కరుగుతాయట.
ఇలా నవ్వు గురించి నవ్వుతూ బోల్డు చెప్పుకోవచ్చు..ఒక్కక్షణం మీరు అలోచించి ఈ పుస్తకంలోని కథలు చదివి.. నవ్వుతూ నవ్వు గురించి ఆలోచించండి..
నరుడా ఏమి నీ కోరికలో...
*నాలుకలు మొలుస్తున్నాయి
అతను అలవాటుగా భార్యను "ఒసే దేభ్యపు మోహాంధనా?అనబోయాడు.వాయిస్ ఎగ్జిట్ అవ్వక ముందే అతని నాలుక రెండు పార్టులైంది...ఓ బుల్లినాలుక మొలుచుకొచ్చింది...నగరమంతా నాలుకల ఫీవర్ మొదలైంది...వైరస్ లా...నాలుకలు మొలుస్తూనే వున్నాయి..ఎందుకలా?
*"ఖర్మ" కాలింది
"ఒరే పెళ్ళిచూపులకు వచ్చిన అంట్లవెధవ ...నీ చర్మం వలిచి నా హ్యాండ్ బ్యాగ్ చేసుకుంటాను వార్నింగ్ ఇచ్చింది.ఆ తర్వాత ఒకరి ఖర్మ మరొకరికి కాలింది..టోటల్ గా ఇద్దరికీ ఖర్మ కాలింది...
"నవ్వు"
"నవ్వడం పేద్ద గొప్పేమిటి?అన్నాడతగాడు ... "అయితే ఒకరోజంతా పాచిపోయిన పేస్ట్ లా కాకుండా కోల్గేట్ పేస్ట్ యాడ్ లా నవ్వి చూపించమంటూ.....సవాలు విసిరింది సుస్మిత...పందెం మొదలైంది..అతగాడికి నవ్వడం కూడా ఎంత కష్టమో తెలిసొచ్చింది..హౌ..ఎలా?
బాబోయి పెట్రోలు
ఇంకా మూడవనగరం సైబరాబాద్ ఏర్పడని రోజుల్లో జంటనగరాల్లో రోడ్డుమీద గుర్రాలు.ఎడ్లబండ్లు...పెట్రోలు బ్యాంకులు మూతబడి గుగ్గిళ్ల స్టాండ్లు అయ్యాయి.స్కూటర్లు కార్లు సమస్త ద్విచక్ర త్రిచక్ర చతురుచక్ర వాహనాలు తుక్కులో అమ్ముడుపోతున్నాయి...ఈ నగరానికి ఏమైంది?
బుచ్చిబాబుకు బుద్దొచ్చింది
పండక్కి అత్తారింటికి వెళ్లాల్సిన అల్లుడింటికి వచ్చిన మామ జపాన్ ప్రకృతి చికిత్స మొదలెట్టాడు.తర్వాతేమైంది?
జ్ఞానం
గోచినందస్వామి ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనుకున్నాడు..తెలుసుకున్నాక అతను జీవితాంతం గోక్కుంటూనే వుండాలనుకున్నాడు.అపుడే హౌసోనర్ తిట్లదండకం వినిపించింది.తథాస్తుదేవతలు ఏంచేశారు?
అల్ రైట్స్ రిజర్వ్ డ్
పై ఫొటోల్ని వ్యక్తి ని నేను కొనుక్కున్న కారణంగా అన్ని హక్కులు నాకే చెంది వున్నాయి,ఇట్టి వ్యక్తితో లింకులు గట్రా పెట్టుకున్న,నా అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నా చట్టప్రకారం శిక్షార్హులు ..ఇట్లు మిసెస్ ముక్కంటి..ఆ దెబ్బతో నగరంలో చాలా మంది మొగుళ్ళ జీవితాల్లో హుధూద్ తుఫాన్ వచ్చింది...
నరుడా ఏమి నీ కోరిక!
పాతాళభైరవి ప్రత్యక్షమైంది "నరుడా ఏమి నీ కోరిక! అంది..అతను కోరుకున్నాడు..ఆ తర్వాత నెత్తీనోరూ బాదుకున్నాడు..ఎందుకలా జరిగింది?అంతగా డామేజీ జరిగే కోరిక ఎం కోరుకున్నాడు?
గోడదూకిన గోపాలం
అతను గోడదూకిన కారణం వేరు...గోడదూకాక జరిగిన దారుణం వేరు...పైగా మింగాలేడు కక్కాలేఢు..
మీ మైండ్ రిఫ్రెషర్ ఛాంబర్ లో రిలాక్స్ అయ్యేలా చేయండి...నరుడా ఏమి నీ కోరిక ఛానెల్ ని ట్యూన్ చేసుకోండి...నవ్వుతో కనెక్ట్ అవ్వనుంది...ఆయురారోగ్యాలతో ,చిరునవ్వుతో సెటిల్ అవ్వండి....
ఈ పుస్తకాన్ని ఒక్కసారి చదివేసి,మనస్ఫూర్తిగా నవ్వేసి,మరొకరికి,లేదా మరో నలుగురికి చెప్పేయండి.
ఈనాడు స్వాతి ఆంధ్రభూమి ఆంధ్రప్రభలో పత్రికల్లో వచ్చిన ప్రముఖరచయిత విజయార్కె కథలు మీ పెదవుల మీద చిరునవ్వును చూడాలన్న ఆకాంక్ష....

Preview download free pdf of this Telugu book is available at Naruda Emi Nee Korika
Comment(s) ...

నవ్వడం ఆషామాషీ కాదని పందెం వేసిన హీరోతో
"అయితే ఒకరోజంతా పాచిపోయిన పేస్ట్ లా కాకుండా కోల్గేట్ పేస్ట్ యాడ్ లా నవ్వి చూపించమంటూ.....సవాలు విసిరింది సుస్మిత...పందెం మొదలైంది..అతగాడికి నవ్వడం కూడా ఎంత కష్టమో తెలిసొచ్చింది..హౌ..ఎలా?
మనఃస్పూర్తజిగా నవ్వడం ఎంత కష్టమో నవ్విస్తూ చెప్పిన రాసిన ఈ కథ అప్పుడెప్పుడో ఈనాడులో చదివాను.ఇప్పుడు విజయార్కె గారి నవ్వు కథలు ఇలా " నరుడా ఏమి నీ కోరిక? అంటూ రావడం సంతోషంగా వుంది.
మనం నవ్వును మర్చిపోయి ఎంతకాలమైంది?కొన్నేళ్లు పోయేక నవ్వు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పుస్తకాలు లేదా,ప్రాచీన చరిత్ర
తిరగేయాలి..అనే పరిస్థితి వస్తుంది." అన్నది నిజ్జం.

మనపూర్తిగా నవ్వాలనుకుంటూ,టీవీ నవ్వులు ఇంటర్నెట్ గజిబిజి నుంచి మీ బిజీ లైఫ్ నుంచి జాలీ మూడ్ లోకి రావాలనుకుంటే ఈ కథలు చదవండి.
" ఈనాడు" కథ నాలుకలు మొలుస్తున్నాయిలోలా మీ నాలుకలు పెరగడం లేదుగా ?
పాతాళభైరవి ప్రత్యక్ష్యమైతే ఏం కోరుకుంటారో ఈ ఇష్టం ...
ఇంకా మూడవనగరం సైబరాబాద్ ఏర్పడని రోజుల్లో జంటనగరాల్లో రోడ్డుమీద గుర్రాలు.ఎడ్లబండ్లు...పెట్రోలు బ్యాంకులు మూతబడి గుగ్గిళ్ల స్టాండ్లు అయ్యాయి.స్కూటర్లు కార్లు సమస్త ద్విచక్ర త్రిచక్ర చతురుచక్ర వాహనాలు తుక్కులో అమ్ముడుపోతున్నాయి...ఈ నగరానికిఏమైందో తెలుసుకోండి ?
మనం నవ్వును మర్చిపోయి ఎంతకాలమైంది?కొన్నేళ్లు పోయేక నవ్వు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పుస్తకాలూ లేదా,ప్రాచీన చరిత్ర తీయగేయాలి..అనే పరిస్థితి రాకూడదు కదా...అనుకుంటే సరదాగా నవ్వుకోవడానికి,నవ్వుకుంటూ ఆలోచించుకోవడానికి నవ్వుల ప్రిస్క్రిప్షన్ విజయార్కె గారి " నరుడా ఏమి నీకోరిక ?

ఈ లాక్ డౌన్ లో మనఃస్ఫూర్తిగా నవ్వించిన కథల పుస్తకం " నరుడా...ఏమి నీకోరిక?"
నవ్వు ఆరోగ్యానికి మంచిది...
మనం నవ్వును మర్చిపోయి ఎంతకాలమైంది?కొన్నేళ్లు పోయేక నవ్వు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పుస్తకాలూ లేదా,ప్రాచీన చరిత్ర
తిరగేయాలి..అనే పరిస్థితి వస్తుంది.
* నవ్వడంవల్ల రక్తనాళాలు వ్యాకోచించి, రక్తప్రసారం పెరగడంతో ఇది గుండె సంబంధ వ్యాధులను నివారిస్తుంది.
* నవ్వడంవల్ల రక్తంలో ఆక్సిజన్‌ శాతం పెరుగుతుంది. తద్వారా క్యాన్సర్‌ కారణంగా దెబ్బతిన్న కణాల్ని బాగుచేసే శక్తీ నవ్వుకి ఉంది.
* నవ్వడంవల్ల ఆయుష్షూ పెరుగుతుంది. నోరంతా తెరిచి కళ్లకింద ముడతలు పడేలా బిగ్గరగా నవ్వేవాళ్లు నవ్వనివాళ్లకన్నా ఏడేళ్లు ఎక్కువగా జీవిస్తారట.
రోజుకి సుమారు 15 నిమిషాలు నవ్వితే దాదాపు 40 వరకూ క్యాలరీలు కరుగుతాయట.
ఇలా నవ్వు గురించి నవ్వుతూ బోల్డు చెప్పుకోవచ్చు..ఒక్కక్షణం మీరు అలోచించి ఈ పుస్తకంలోని కథలు చదివి.. నవ్వుతూ నవ్వు గురించి ఆలోచించండి..
ఇది నిజంగా నిజం...ఇందులోని కథలు చదివాక మనసు తేలికైంది.నవ్వు మాకు స్వంతమైంది.

మనం నవ్వును మర్చిపోయి ఎంతకాలమైంది?కొన్నేళ్లు పోయేక నవ్వు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పుస్తకాలు లేదా,ప్రాచీన చరిత్ర తిరగేయాలి...అనే పరిస్థితి వస్తుంది..
ఈ ఒక్కవాక్యం చాలు మనం ఎందుకు ఈ కామెడీ కథలు చదవాలో చెప్పడానికి.
కథల్లో హాస్యం,కథనంలో ఆహ్లాదం,కథాంశంలో వైవిధ్యం వెరసి మన పెదవులమీద చిరునవ్వు.మెదడుపొరల్లో ఆలోచనల హరివిల్లు.
దైనందిన జీవితంలోని చికాకులను తరిమేసి , నుంచి దర్జాగా నవ్వించే కథలు ..
నవ్వు కథల్లోని వెరైటీలను ఆస్వాదించాలి అంటే ఈ పుస్తకం చదవాలి..అని నా ఫీలింగ్.

నవ్వును ఇష్టపడని వారు వుంటారా? అయినా సరే నవ్వకుండా మూతి బిగించుకుంటారు.
" నరుడా ఏమి ని కోరిక" చదివాకా నవ్వకుండా ఉండలేకపోయాను.నవ్వు గొప్పతనాన్ని మరోసారి గుర్తించాను.మనం వెచ్చించే డబ్బుల్లో మనసారా నవ్వు కోసం,నవ్వుకోవడం కోసం ఇలాంటి పుస్తకాలు చదివితే " ఆహ్లాదం ఆనందం ఆత్మ సంతృప్తి కలుగుతాయి,"
పుస్తకం చాలా వాల్యుబుల్ .
నాలుకలు మొలుస్తున్నాయి,ఖర్మ కాలింది నవ్వు..ఇలా ఎన్నో కథలు.అన్నీ నవించేవే,మనసులో దిగులును దూరం చేసేవే..మీరూ ఓసారి చదివిచూడండి.
చాలా మంచిపుస్తకం చదివిన ఫీలింగ్ కలుగజేసిన పుస్తకం " నరుడా ఏమి నీకోరిక?"

సైన్స్ ఫిక్షన్ లో విజయార్కె గారు గొప్ప నవలలు రాశారు. అయన ఏ నవల రాసినా లోతుగా పరిశోధించి, పరిశీలించి పాఠకుల గుండెను తాకేలా రాస్తారు. ఆ కోవలోకి వస్తుంది ఈ 'నరుడా ఏమి నీ కోరిక' నవల. శైలి అద్భుతంగా ఉంది. నవల ఎత్తుగడ, కథను మలుపులు తిప్పిన విధానం అమోఘం. ఊపిరి బిగపట్టి చదివించే గుణం ఈ నవలకు ఉంది. కీప్ ఇట్ అప్.
- మోహనరావు దురికి (రచయిత, దర్శకుడు)

మనసారా నవ్వుకునే కామెడీ కథలు.మనలోని ఒత్తిడిని దూరంచేసి రిలాక్సేషన్.
అల్ రైట్స్ రిజర్వ్ డ్
పై ఫొటోల్ని వ్యక్తి ని నేను కొనుక్కున్న కారణంగా అన్ని హక్కులు నాకే చెంది వున్నాయి,ఇట్టి వ్యక్తితో లింకులు గట్రా పెట్టుకున్న,నా అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నా చట్టప్రకారం శిక్షార్హులు ..ఇట్లు మిసెస్ ముక్కంటి..ఆ దెబ్బతో నగరంలో చాలా మంది మొగుళ్ళ జీవితాల్లో హుధూద్ తుఫాన్ వచ్చింది...
నరుడా ఏమి నీ కోరిక!
పాతాళభైరవి ప్రత్యక్షమైంది "నరుడా ఏమి నీ కోరిక! అంది..అతను కోరుకున్నాడు..ఆ తర్వాత నెత్తీనోరూ బాదుకున్నాడు..ఎందుకలా జరిగింది?అంతగా డామేజీ జరిగే కోరిక ఎం కోరుకున్నాడు?
గోడదూకిన గోపాలం
అతను గోడదూకిన కారణం వేరు...గోడదూకాక జరిగిన దారుణం వేరు...పైగా మింగాలేడు కక్కాలేఢు..
ఇలాంటి కథలు బోల్డు నవ్వుల్లో తడిపేస్తాయి..

కష్టాలు బాధలు మర్చిపోయి హాయిగా చదివిస్తూ ఆహ్లాదాల లోకంలో విహరింపజేసే కథలు.ఒక్కో కథ ఒక్కో హాస్యగుళిక
నవ్వుకున్న వాళ్లకు నవ్వుకున్నంత.నాలుకలు మొలిస్తే మన లైఫ్ ఎలా ఉంటుందో కథ చదివితే నవ్వు తన్నుకువస్తుంది.
ఒక్కరోజు మనసారా నవ్వగలిగితే...నిజంగా నవ్వగలిగితే "నవ్వు" కథ చదివితే తెలుస్తుంది.
ఇలాంటి నవ్వు కథలు,మన దైనందిన జీవితంలోని సమస్యలను దూరం చేసే ఈ కథలు చదివితే ,ఈ పుస్తకంలో చెప్పినట్టు,
"నవ్వడంవల్ల ఆయుష్షూ పెరుగుతుంది. నోరంతా తెరిచి కళ్లకింద ముడతలు పడేలా బిగ్గరగా నవ్వేవాళ్లు నవ్వనివాళ్లకన్నా ఏడేళ్లు ఎక్కువగా జీవిస్తారట.
రోజుకి సుమారు 15 నిమిషాలు నవ్వితే దాదాపు 40 వరకూ క్యాలరీలు కరుగుతాయట."

నవ్వడం కన్నా నవ్వించడం క్లిష్టమైన ప్రక్రియ,కండరాలు కదిలి,నవ్వు పెదవులపై వచ్చి,మనసు ప్రశాంతంగా మారేలా చేసే నవ్వుల కథలు " నరుడా ఏమి నీ కోరికలో" బీపీల్డు వున్నాయి.ఉద్ఫహరణకు..మగాహంకారంతో " అలవాటుగా భార్యను "ఒసే దేభ్యపు మొహం దానా ?అనబోయాడు.వాయిస్ ఎగ్జిట్ అవ్వక ముందే అతని నాలుక రెండు పార్టులైంది...ఓ బుల్లినాలుక మొలుచుకొచ్చింది...నగరమంతా నాలుకల ఫీవర్ మొదలైంది...వైరస్ లా...నాలుకలు మొలుస్తూనే వున్నాయి..నాలుకలు మొలుస్తున్నాయి కథలో హాస్యంతో పాటు ఆలోచనా కలిగించింది.
నవ్వడం పేద్ద గొప్పేమిటి?అన్నాడతగాడు ... "అయితే ఒకరోజంతా పాచిపోయిన పేస్ట్ లా కాకుండా కోల్గేట్ పేస్ట్ యాడ్ లా నవ్వి చూపించమంటూ.....సవాలు విసిరింది సుస్మిత...పందెం మొదలైంది..అతగాడికి నవ్వడం కూడా ఎంత కష్టమో తెలిసొచ్చింది..హౌ..ఎలా? నవ్వు కథ చదివితే(నే) తెలుస్తుంది.నవ్వడం ఎంత కష్టమో...
పై ఫొటోల్ని వ్యక్తి ని నేను కొనుక్కున్న కారణంగా అన్ని హక్కులు నాకే చెంది వున్నాయి,ఇట్టి వ్యక్తితో లింకులు గట్రా పెట్టుకున్న,నా అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నా చట్టప్రకారం శిక్షార్హులు ..ఇట్లు మిసెస్ ముక్కంటి..ఆ దెబ్బతో నగరంలో చాలా మంది మొగుళ్ళ జీవితాల్లో హుధూద్ తుఫాన్ వచ్చింది..ఎందుకో తెలుసుకోవాలంటే " అల్ రైట్స్ రిజర్వ్ డ్" కథ చదవాలి.
ఇలాంటి బోల్డు కథలు బోలెడు నవ్వులతో |నరుడా ఏమి నీ కోరిక"

మనసులోని బాధలను మటుమాయం చేసే హాస్యకథలు. ఆహ్లాదభరితంగా ఆలోచనాత్మకంగా ఉన్న కథలు.

మనసును ప్లజంట్ గా ఉంచే కథలు.అంతర్లీనంగా సందేశం,పెదవులపై చిరునవ్వు,మెదడులో ఆలోచన కలిగించే గిలిగింతలు కథలు.ఏ కథకు ఆ కథ ప్రత్యేకం.