• Narinja Rangu Sayantralu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నారింజ రంగు సాయంత్రాలు

    Narinja Rangu Sayantralu

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తడిలేని క్షణాలు
గరుకుగా జారిపోతూనే వుంటాయి
సంక్షుభిత సంధ్యల్లోకి

పచ్చనాకుల మీద రాలే
తొలి కిరణాల పుప్పొడి కోసం
చెట్టుగ మారి నిత్యం తపస్సు చేయడం

జీవితం ఎక్కడో వుంటుంది
చెక్కని శిల్పంలా
నువ్వే శిల్పిగా మారాలి
నడిచే పాదాల మీద
రాలుతూనే ఉంటాయి
పూలూ ముళ్ళు
పూలను ఏరుకోవడమే జీవితం
వెన్నెల్లో ఏడు రంగులూ వుంటాయి
నువ్వే చిత్రించాలి ఇంద్రధనస్సు

చీకటిని
తాగితే తాగనియ్యి వెన్నెలంతటినీ
మళ్ళీ సూర్యోదయమవుతుంది

ఏదీ నిలదడు
ఏదీ కూచోదు
ఏదీ శాశ్వతం కాదు
ఒక్క నీ చిరునవ్వు తప్ప

Preview download free pdf of this Telugu book is available at Narinja Rangu Sayantralu