• Narendra Modi Pride Of India
  • fb
  • Share on Google+
  • Pin it!
 • Narendra Modi : Pride Of India

  Narendra Modi Pride Of India

  Pages: 158
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 9 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 7 premium votes.
Description

ఇది మహోజ్వల ఘట్టం
ఇది ధరిత్రి చరిత్రలో నిలిచిన
చారిత్రాత్మక నాంది వాక్యం
అపురూప ఘటనలకు అక్షర సంతకం
హిమాలయాల ఎత్తుకు ఎదిగిన ప్రతిష్ట
నరేంద్ర మోదీ
" ప్రైడ్ ఆఫ్ ఇండియా "
ఇది భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, సాహసోపేత నిర్ణయాలు ...
వాటి తారీఖులు దస్తావేజులు మాత్రమే తెలియజేసే పుస్తకం కాదు.
నరేంద్ర మోదీ బాల్యం, విద్యాభ్యాసం,,
రాజకీయ అరంగేట్రం,
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేపథ్యం,
ఆరెస్సెస్ తో అనుబంధం, ప్రముఖ నాయకులతో సాన్నిహిత్యం,
ప్రజలతో మమేకం,
ఒక మామూలు చాయ్ వాలా
ఈరోజు ప్రపంచ పటంలో భారతదేశానికి కీర్తిప్రతిష్టలు ఇనుమడింప చేసిన నేపథ్యం
ప్రపంచ దేశాల్లో మోదీ ఎదిగిన క్రమం..
చర్విత చరణంగా తెలియజెప్పే ఆలోచన మాత్రమే కాదు...
ఒక వివరణ
ఒక విశ్లేషణ
ఒక అవగాహన!
ఒక సునిశిత పరిశీలన
సత్యాన్వేషణ సత్యశోధన
ప్రజాభిప్రాయాల ఆరోహణ !!
ఒక వ్యక్తి పుట్టుక ...ఒక ఘటన
కానీ ఆ వ్యక్తి ఎదిగే క్రమం
ఆ వ్యక్తి శక్తిగా మారే పరిణామ క్రమం
ఆ వ్యక్తి దేశ గమనాన్ని మార్చిన నేపథ్యం.
ప్రజలకు నేటి యువతకు రాబోయే తరాలకు ఒక గ్రంథస్తం అంశంగా ఉండాలన్నది మా అభిమతం.
ఒక సాధారణ చాయ్ వాలా ఈ రోజు దేశ ప్రధానిగా,
ప్రపంచ దేశాల్లో సమర్ధుడు అయిన నాయకుడిగా..
గుర్తించబడడానికి కారణాలు ఏమిటి?
వీటిని విశ్లేషించే చిరు ప్రయత్నం.
ప్రముఖ రచయిత జర్నలిస్ట్ విజయార్కె
మైండ్ పవర్‌లో ప్రపంచ రికార్డు గ్రహీత టి.వేణుగోపాలరెడ్డి
నరేంద్ర మోదీ
" ప్రైడ్ ఆఫ్ ఇండియా "
మేన్ రోబో ప్రతిష్టాత్మక ప్రచురణ

Preview download free pdf of this Telugu book is available at Narendra Modi Pride Of India
Comment(s) ...

ప్రపంచాన్ని ప్రభావితం చేసి దేశాన్ని ఉజ్వల భవిష్యత్తువైపు తీసుకువెళ్తున్న నరేంద్రమోదీ జీవితంలోని స్ఫూర్తిదాయక సంఘటనలు ,విశ్లేషణలతో రాసిన ఈ పుస్తకం ముందు వరుసలో నిలుస్తుంది.ఎందరికో స్ఫూర్తినిస్తుంది."ఒక చాయ్ వాలా సాధించిన విజయం,మోడీ జీవితంలోని ఉద్వేగభరితమైన అనుభవాలను" ఎంత శ్రమకోర్చి ఏర్చికూర్చి అందించారో పుస్తకం చదివితే అర్థమవుతుంది.
ఇలాంటి పుస్తకాలూ ప్రతీఒక్కరూ చదవాలి.ముఖ్యంగా యువత.మోడీని విమర్శించేవారికి ఈ పుస్తకం ఒక సమాధానం. ఈ పుస్తకం ఆసాంతం చదివించేలా ఒక చలనచిత్రాన్ని మోడీ జీవిత దృశ్యాలను కళ్ళముందు నిలిపినట్టు వుంది.
ప్రతీ భారతీయుడికి స్ఫూర్తిని ఇచ్చే పుస్తకం

రాజకీయ నాయకులకు ప్రేరణ కలిగించే ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో వున్నాయి.ఒక సామాన్యుడు ఒక చాయ్ వాలా దేశానికి ప్రధాని కావడం వెనుక ఉన్న కృషి,నిజాయితీ సేవాభావం ప్రతీఒక్కరికీ ఆదర్శం.ఇలాంటి పుస్తకాలు చరిత్రలో నిలబడతాయి.కొన్ని సంఘటనలను విశ్లేషించిన తీరు చాలా బావుంది.రచయిత ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

నేటి యువతకు స్ఫూర్తిని కలిగించే పుస్తకం.పార్టీలతో ,రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం,ఒక చందమామ కథలా.ఎక్కడా బోర్ కొట్టకుండా చదివించే శైలి .మోదీ జీవితంలోని సంఘటనలను విశ్లేషించిన తీరు బావుంది.

నరేంద్ర మోదీ పుస్తకం భావితరాలకు ఒక కరదీపిక.ఒక చాయ్ వాలా దేశ ప్రధానిగా,ప్రపంచస్థాయి నాయకుడిగా,యువతను,ప్రజలను ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తిగా స్ఫూర్తిగా ఎలా నిలిచారో వివరణాత్మకంగా విశ్లేషిస్తూ రాసిన పుస్తకం.ప్రతీఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలి.ఒక వ్యక్తి సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎలా ఎదగవచ్చో చూపిన వ్యక్తిత్వ వికాస పుస్తకం .

భారతదేశం గర్వించదగిన చాయ్ వాలా ,యువతకు స్ఫూర్తిని ఇచ్చే మోదీజీ, ప్రజల హృదయంలో కొలువైన ఆధ్యాత్మిక రుషి,హిందుత్వానికి రక్షకుడు,భారతీయతకు ఆదర్శప్రాయుడు.ప్రపంచ పటంలో దేశానికి వన్నె తెచ్చిన నాయకుడు.నరేంద్ర మోదీ ..Pride Of India పుస్తకం స్ఫూర్తిని కలిగించే విధంగా వుంది. .రచయిత విశ్లేషణ,అద్భుతమైన భావవ్యక్తీకరణ,ఇలాంయి పుస్తకం తెలుగులో ఇదే ప్రథమంగా ముందు వరుసలో నిలిచింది.పార్టీలతో,రాజకీయాలతో సంబంధం లేకుండా చదవలిసిన పుస్తకం.

ఒక చాయ్ వాలా అత్యున్నత భారతదేశానికి ప్రధాని కావడం వెనుక ఉన్న నిజాయితీ నిబద్దత దేశవిభక్తి ఇలా ఎన్నో కోణాలను స్ఫూర్తిదాయకమైన ఘట్టాలను విశ్లేషిస్తూ రాసినతీరు ప్రశంసనీయం,స్ఫూర్తిదాయకం,నేటి రాజకీయనాయకులకు యువతకు రేపటి భవితకు ఈ పుస్తకం ఒక మార్గదర్శకం అవుతుంది.దిశానిర్దేశం చేస్తుంది.

simply superb
అందరూ చదవాల్సిన పుస్తకం.ఒక సామాన్యుడు అసామాన్యుడిగా దేశప్రధానిగాప్రపంచంలో గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన వైనం కళ్ళకు కట్టినట్టు విశ్లేషించి రాసిన పుస్తకం..రచనాశైలి అద్భుతం.విశ్లేషణ చక్కగా సాగింది.మోదీ జీవితం రచయిత చెప్పినట్టు వ్యక్తిత్వవికాసమే .మోడీ ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది.

మంచి పుస్తకం,జీవితంలో ఉన్నతస్థానంలో నిలవాలని కోరుకునేవారికి ఈ పుస్తకం కరదీపిక .అద్భుతమైన విశ్లేషణ.సాధారణ చాయ్ వాలా దేశ ప్రధానిగా ఎదిగిన నేపథ్యం స్ఫూర్తిదాయకం,.ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలి.

ఇది మహోజ్వల ఘట్టం
ఇది ధరిత్రి చరిత్రలో నిలిచిన
చారిత్రాత్మక నాంది వాక్యం
అపురూప ఘటనలకు అక్షర సంతకం
హిమాలయాల ఎత్తుకు ఎదిగిన ప్రతిష్ట
నరేంద్ర మోదీ
" ప్రైడ్ ఆఫ్ ఇండియా "
ఇది భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, సాహసోపేత నిర్ణయాలు ...
వాటి తారీఖులు దస్తావేజులు మాత్రమే తెలియజేసే పుస్తకం కాదు.
నరేంద్ర మోదీ బాల్యం, విద్యాభ్యాసం,,
రాజకీయ అరంగేట్రం,
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేపథ్యం,
ఆరెస్సెస్ తో అనుబంధం, ప్రముఖ నాయకులతో సాన్నిహిత్యం,
ప్రజలతో మమేకం,
ఒక మామూలు చాయ్ వాలా
ఈరోజు ప్రపంచ పటంలో భారతదేశానికి కీర్తిప్రతిష్టలు ఇనుమడింప చేసిన నేపథ్యం
ప్రపంచ దేశాల్లో మోదీ ఎదిగిన క్రమం..
చర్విత చరణంగా తెలియజెప్పే ఆలోచన మాత్రమే కాదు...
ఒక వివరణ
ఒక విశ్లేషణ
ఒక అవగాహన!
ఒక సునిశిత పరిశీలన
సత్యాన్వేషణ సత్యశోధన
ప్రజాభిప్రాయాల ఆరోహణ !!
100% true
ఆలోచింపజేసే పుస్తకం

ఇలాంటి పుస్తకాలు ప్రేరణ కలిగిస్తాయి.మరికొందరిని ముందుకు నడిపిస్తాయి.నిస్తేజంగా వుండే యువతకు,నిరాశతో ఉండేవారికి ఈ పుస్తకం ఒక స్ఫూర్తిబాట.కృషి ఉంటే రుషులు మహాపురుషులు దేశాధినేతలు అవుతారని చెప్పే గొప్ప పుస్తకం.మోదీ జీవితాన్ని విశ్లేషించిన తీరు రచయిత పరిణితిని,తెలియజేస్తుంది.ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస పుస్తకంగా కూడా భావించవచ్చు.