-
-
నరసింహ స్తోత్ర మాలిక
Narasimha Stotra Malika
Author: Avancha Satyanarayana
Publisher: Victory Publishers
Pages: 172Language: Telugu
Description
శ్రీ ఆవంచ సత్యనారాయణ గారు భక్తుల కోసం సంకలనం చేసిన ఈ పుస్తకంలో నరసింహ స్వామికి చెందిన స్తోత్రాలు, అష్టోత్తర శతనామ స్తోత్రాలు, అష్టోత్తర శతనామావళి, నృసింహాష్టకం, భుజంగ ప్రయాత స్తోత్రమ్, శ్రీ లక్ష్మీ నరసింహ పంచరత్న స్తోత్రమ్, ద్వాదశనామ స్తోత్రం, శ్రీ లక్ష్మీనరసింహ కరాలవంబ స్తోత్రం, శ్రీ నృసింహ కవచం వంటి స్త్రోత్రాలున్నాయి.
నరసింహుని ఆరాధన విశేషాలు అనే శీర్షికన నరసింహ స్వామి అవతార తత్త్వం గురించి, నరసింహమూర్తి శిల్పాలలోని భేదాల గురించి, నరసింహస్వామి వివిధ రూపాల గురించి, వివిధ నరసింహ వ్రతాల గురించి, నరసింహ ముద్ర గురించి, నరసింహ సాలగ్రామం గురించి తెలపబడింది.
అంతే కాకుండా, నవ నారసింహ క్షేత్రాల గురించి, తెలుగునాట ఉన్న ప్రముఖ నారసింహ క్షేత్రాల గురించి వివరాలు అందించడం జరిగింది.
Preview download free pdf of this Telugu book is available at Narasimha Stotra Malika
Login to add a comment
Subscribe to latest comments

- ₹60
- ₹60
- ₹60
- ₹648
- ₹1080
- ₹324