• Narakamlo Harischandrudu
 • Ebook Hide Help
  ₹ 72
  72
  0% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • నరకంలో హరిశ్చంద్రుడు

  Narakamlo Harischandrudu

  Pages: 88
  Language: Telugu
  Rating
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  '1/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రదేశంలో పురాణాలను కొత్త కోణంలో పరిశీలించిన ప్రముఖులలో కీ.శే. నార్ల వెంకటేశ్వరరావుగారు (1908 -1985) ఎన్నదగినవారు. రామాయణ, భారత, భాగవతాది పురాణ గాథలన్నీ కల్పిత గాథలేననీ, చారిత్రక ప్రాధాన్యం కలిగిన రచనలు కావనీ హేతుబద్ధమైన విపులీకరణలతో శ్రీ నార్ల వారు నిరూపించారు. "జాబాలి" "సీతజోస్యం", "నరకంలో హరిశ్రంద్రుడు" తదితర నాటికలకు వివరణాత్మకమైన విశ్లేషణలతో ఆయన రాసిన పీఠికలే అందుకు ప్రభల తార్కాణాలు.

పురాణగాథలపై నార్లవారి విమర్శలలో ముఖ్యమైన మూడవది "నరకంలో హరిశ్చంద్రుడు". ఆయన అభిప్రాయంలో మనకు "సుపరిచితుడైన" సత్యహరిశ్చంద్రునితో పాటు మరో ఇద్దరు హరిశ్చంద్రులున్నారు. ఒకడు అసత్యహరిశ్రంద్రుడు కాగా, మరొకడు రాజర్షి హరిశ్చంద్రుడు. ఈ ముగురు హరిశ్చంద్రులు మన ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తారంటారు నార్ల ఐతరేయ బ్రాహ్మణం, రామాయణం, భారతం, మార్కండేయ పురాణం, పద్మ పురాణం, వాయు పురాణం, శివ పురాణం, భాగవతం, దేవీభాగవతం మొదలైన పురాణ గ్రంథాల్లో ఈ ముగురు హరిశ్రంద్రులు కనిపిస్తారు. మార్కండేయ పురాణంలోని గాథకే అధిక ప్రాధాన్యం లభించిందనీ, అందులోని హరిశ్చంద్రుడి గాథే మనకు సత్యహరిశ్చంద్రుడిగా దర్శనమిస్తున్నాడని నార్ణగారంటారు. ఈ నాటకానికి ఆయన రాసిన పీఠిక కూడా దాదాపుగా సమగ్రమైన "పురాణ విమర్శే".

- గడ్డం కోటేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Narakamlo Harischandrudu