-
-
నాన్నకో ఉత్తరం
Nannako Uttaram
Author: P. Chandra Sekhara Azad
Publisher: Janaki - Azad Prachuranalu
Pages: 123Language: Telugu
Description
"ఇదేదో బాల్య, యవ్వన చాపల్యంతో ఒక కుమారుడు ఒక తండ్రికి వ్రాసిన మాములు ఉత్తరం కాదు. ఇందులోని విషయం ఒక్కసారి చదివి, ఏదో ఒక మాట నాదిగా చెప్పగల సులభమైందీ కాదు.
ఇందులోని ప్రతి పదం జిజ్ఞాసతో నిండి వుంది. జిజ్ఞాసకు ముందు మాట ఏమిటి? చివరి మాట ఏమిటి? జిజ్ఞాసకు ఆదీ, అంతమూ వుండవు. ఈ జిజ్ఞాస లక్ష్యం ఏమిటి? సత్యాన్వేషణ.
ఈ పుస్తకం చదువుతున్నవారెవరూ దానిపై ఆలోచించకుండా, తమలో తాము దానిని విశ్లేషించుకోకుండా వుండలేరు. మరోసారి అధ్యయన పూర్వకంగా చదివిన తర్వాత యాంత్రికంగా ఏ విషయం గురించి భావించలేరు.
చాలాకాలం తర్వాత ఒక విలక్షణమైన రచన మీ ముందుంది. విమర్శనాత్మకంగా ఆ జిజ్ఞాసలో మీరూ పాలుపంచుకోండి"
- డాక్టర్ ఎ. పి. విఠల్
Preview download free pdf of this Telugu book is available at Nannako Uttaram
Login to add a comment
Subscribe to latest comments
