• Nannagari Rachanalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాన్నగారి రచనలు

    Nannagari Rachanalu

    Pages: 95
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎవరినైనా తల్చుకున్నప్పుడు ముఖ్యంగా గుర్తొచ్చే అంశాలు, వాళ్ళకీ మనకీ ఉన్న అనుబంధం, సంబంధిత స్మృతులే!

ఒక లాయర్‌గా, ఆడిటర్‌గా ఉంటూ అరజను మంది బిడ్డల తండ్రిగా, సమాజంలో పలు బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా మా నాన్నగారు శ్రీ కోటంరాజు సత్యనారాయణశర్మగారు సాహిత్యాభిమానాన్ని ఎన్ని విధాలా ప్రకటించారో వారితో పరిచయం ఉన్న అందరికీ అనుభవైకవేద్యమే!

నాన్నగారు స్వయంగా ఎన్నో రచనలు చేసి ప్రచురించుకోవటంలో ఆసక్తి చూపలేదన్నది ఎప్పుడూ నన్ను బాధించే అంశం. వారు రాసిన ''కృష్ణా కల్పద్రుమా'' పద్యాలను లోగడ ప్రచురించిన నాన్నగారి వ్యాసాలతో సాహిత్యాభిమానుల కోసం ''నాన్నగారి రచనలు''గా అందించటం కూతురిగా నాకెంతో అభిమానపాత్రమైన విషయం. రెండేళ్ళక్రితం తన కలం సంపదను వదిలేసి పైలోకాలకు వెళ్ళిపోయిన నాన్నగారికి 88వ జయంతి సందర్భంగా నివాళిగా ఈ చిన్న అక్షరమాలిక.

- భవాని

Preview download free pdf of this Telugu book is available at Nannagari Rachanalu