-
-
నానీల వెన్నెల
Nanila Vennela
Author: Vennela Sathyam
Publisher: Vennela Prachuranalu
Pages: 111Language: Telugu
Description
అగ్గిపెట్టెలో
అందమైన చీర
నీ వృత్తి
నీ బతుక్కి అగ్గిపెట్టే
***
అమ్మకుపల్లె
విడవబుద్ధి కాదు
అమ్మలేకుండా
పట్నంల నేనుండ లేను
***
పుస్తకం
పిలుస్తోంది నన్ను!
అందుకోమంటూ
విజ్ఞానపు మిన్ను..!
***
మనసు మబ్బుకి
ఓదార్పు చల్లగాలి
కరిగిపోతే
కన్నీటి చినుకులే
Preview download free pdf of this Telugu book is available at Nanila Vennela
Login to add a comment
Subscribe to latest comments
