• Nanila Nipkalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నానీల నిప్కలు

    Nanila Nipkalu

    Publisher: Saahithi Sopathi

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విలాసాగరం రవీందర్ మట్టిలోంచి ఎదిగివచ్చిన కవి. గతంలో అతడు ప్రకటించిన “నది పలికిన వాక్యం” వచన కవితా సంపుటి అతని జీవన సంవేదనకూ, సామాజిక స్పృహకూ, భావుకతకూ నిదర్శనంగా వుంది. ద్వితీయ ప్రయత్నంగా ఇప్పుడీ 'నానీల నిప్కలు' తో మనముందుకు వస్తున్నాడు. నాణ్యమైన నానీలతో వస్తున్న విలాసాగరం 'రవీందర్‌కు నానీల విశాలకుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను.

- ఆచార్య ఎన్. గోపి

కడిగిన ముత్యం లాంటి ఒక పసి బాలుని మనసు బాగా నతికి, చితికి, దిగాలు పడి, మోసాలను, కుట్రలను, ద్వేషాన్ని తట్టుకోలేక ఇలా కవిత్వపు నిప్పులు కక్కిండు.. విలాసాగరం రవీందర్. ఇవి ఒక అసాధారణ అస్తిత్వ వ్యక్తిత్వపు అక్షరాలు.

- అన్వర్

సామాజిక అసమానతలపై అక్షర యుద్ధం ప్రకటించి, అలుపెరగని అక్షర సైనికుడై మునుముందుకు దూసుకెళుతున్న విలాసాగరం రవీందర్ కలంతో కరచాలనం చేస్తున్నాను. ఈ పుస్తకం కూడా పాఠకుల మనసు చూరగొంటుందని ఆశిస్తూ ...

- కూకట్ల తిరుపతి


ఇక కవిత్వం
రాయను !
హృదయంలో అతుక్కుపోయింది
వెలికి తీస్త !!

- నానీల నిప్కలు

Preview download free pdf of this Telugu book is available at Nanila Nipkalu