• Naneela Chinukulu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నానీల చినుకులు

    Naneela Chinukulu

    Author:

    Pages: 46
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఆకాశం వానై
ఏడుస్తుంది నిజమే.
కానీ, హరివిల్లై
నవ్వుతుంది కూడా...!


ప్రతీ లోటునీ
తప్పక పూరిస్తుంది.
కాలానికి
ఏదైనా సాధ్యమే...!


పైరు
సిరులు కురిసింది నిజమే.
రైతుకెంత మిగిలిందో
అడగండి..!

Preview download free pdf of this Telugu book is available at Naneela Chinukulu
Comment(s) ...

చిన్ని చిన్ని వాక్యాలే, కాని అర్థవంతంగా ఉంటాయి, వాటిలో చక్కని బావం దాగుంది.
చాలా మంచి పుస్తకం