-
-
నందనవనోపాఖ్యానమ్
Nandanavanopakhyanam
Author: Manne Srinivasa Rao
Publisher: Nandanavanam Srinivasa Rao Mitrabrundam
Pages: 70Language: Telugu
ఆధ్యాత్మిక ప్రవచకునిగ, ఆంగ్లొపన్యాసకునిగ, సాహిత్యోపన్యాసకునిగ, కవిగ, సంఘజీవిగ ఆదర్శ ప్రస్థానం సాగించుతున్న బహుముఖ ప్రజ్ఞాశాలి, బాపట్ల వాసి "నందనవనం శ్రీనివాసరావు జీవితగాథ.
***
'బాపట్ల’ విద్యా, సాంస్కృతిక, రాజకీయ రంగాల కాణాచి. ఈ గడ్డమీద జన్మించిన ఎందరో మహానుభావులు జాతి నిర్మాణమున కీలకభూమిక నిర్వహించారు. భావి తరాలవారికి తరగని స్ఫూర్తి పంచే వెలుగు దివ్వెలై చరిత్ర పుటలలో ఎందరో ఆదర్శమూర్తులుగ నిలిచివున్నారు. వీరి బాటలోనే పయనించుతూ ఎందరో జన్మభూమికి గౌరవాలంకారాలై నిలుస్తున్నారు.
ఆ కోవకు చెందినవారే శ్రీ 'నందనవనం శ్రీనివాసరావు’. వారు వృత్తి రీత్యా 'ఆంగ్లోపన్యాసకుని'గా, ప్రవృత్తి రీత్యా ‘ఆధ్యాత్మిక ప్రవాచకుని'గా సాగిస్తున్న కృషి ఆదర్శవంతం. అభినందనీయం. నేడు వారి జీవిత విశేషాలు 'నందనవనోపాఖ్యానమ్' అనే పేరిట ఓ గ్రంథరూపేణ వొస్తుండటం చాలా ఆనందదాయకం.
- కోన రఘుపతి
గమనిక: " నందనవనోపాఖ్యానమ్ " ఈబుక్ సైజు 17.5mb
