• Nallajati Nippu Kanika Sojourner Truth Jeevitam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నల్లజాతి నిప్పు కణిక సొజర్నర్ ట్రూత్ జీవితం

    Nallajati Nippu Kanika Sojourner Truth Jeevitam

    Pages: 131
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

19వ శతాబ్ది ఆరంభంలో అమెరికా గడ్డపైన బానిసత్వం వికృత రూపంలో ప్రబలి, నల్లజాతీయుల లక్షల కుటుంబాల్ని విచ్ఛిన్నం చేసి, వాళ్ళ ప్రాణాల్ని పీల్చి పిప్పి చేసి, పసికందుల్ని సైతం తల్లిదండ్రుల ఒళ్శోనుంచి లాక్కొని వేలంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్న కాలంలో, మోసం ద్వేషం తెలీని అమాయకమైన ఒక చిన్నారిపాప, కుటుంబం నుంచి దూరమై ఒంటరిగా విలపించి, స్వేచ్ఛకోసం కుటుంబంకోసం తపించి, శ్రమించి, తుదకు బానిస సంకెళ్ళని తెంచుకొని బయటపడింది. అంతటితో తృప్తిచెందక, తన తోటి బానిసల విముక్తి కోసం ఉద్యమించింది.

నిరక్షరాస్యురాలైన ఆ స్త్రీ, ఆఫ్రికన్ అమెరికన్ జాతీయుల హక్కులకోసం, సమానత్వం కోసం, భూమికోసం, స్వేచ్ఛాజీవనం కోసం స్వేచ్ఛానినాదంతో, దృఢదీక్షతో, అలుపెరుగని శక్తివంతమైన వ్యక్తిగా, స్త్రీ వాదుల్లో మొదటి తరానికి చెందిన వ్యక్తిగా, బానిసోద్యమకారిణిగా ఎదిగిన కథే ఇది

- రమాదేవి చేలూరు

Preview download free pdf of this Telugu book is available at Nallajati Nippu Kanika Sojourner Truth Jeevitam