-
-
40 రోజులలో నక్షత్ర ఫలితాలు నేర్చుకొనండి
Nalabhai Rojulalo Nakshatra Phalitalu Nerchukonandi
Author: Pucha Srinivasa Rao
Publisher: Mohan Publications
Pages: 444Language: Telugu
Description
జ్యోతిశ్శాస్త్రంలో నక్షత్రములకున్న ప్రధాన్యత మహోన్నతమైనది. ఏ ఖగోళ పదార్థం ఉన్న స్థితిని తెలుసుకోవాలన్నా అది ఏ నక్షత్రంవైపు ఉన్నది చెప్పవలసి వుంటుంది. అస్ట్రానమి అనే ఖగోళ శాస్త్రమంతా నక్షత్ర గణితములతో కూడుకున్నదే. ఫలిత జ్యోతిషంలో జాతక విచారణ, నక్షత్ర దశలు, ముహుర్తములు, ప్రశ్న, యాత్ర ఇలా అన్ని విషయాలలోను నక్షత్రముల ప్రాధాన్యత కన్పిస్తుంది. ఇంతముఖ్యమైన నక్షత్రముల గురించి తెలుసుకోవడానికి సరైన గ్రంథములు అందుబాటులో లేవు. శ్రీ గొబ్బూరి వారు, శ్రీ మహీధరవార్ల రచనలు ఖగోళపరంగా ఉంటాయేకాని, జ్యోతి శ్శాస్త్ర పరంగా ఉండవు.
వీటిని దృష్టిలో ఉంచుకొని అనేక గ్రంథములు పరిశీలించి ఈ రచన చేయడం జరిగింది. ఇందులో అనేక సాంకేతిక విషయాలతో పాటు పౌరాణిక, జ్యోతిశ్శాస్త్ర వివరములను ఒక క్రమపద్ధతిలో కూర్చి ఈ గ్రంధము రచించడమైనది.
- పుచ్చా శ్రీనివాసరావు
Preview download free pdf of this Telugu book is available at Nalabhai Rojulalo Nakshatra Phalitalu Nerchukonandi
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- ₹324
- ₹106.8
- ₹183.6
- ₹72
- ₹72
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE