-
-
40 రోజులలో హస్తసాముద్రికం నేర్చుకొనండి
Nalabhai Rojulalo Hastasamudrikam Nerchukonandi
Publisher: Mohan Publications
Pages: 302Language: Telugu
Description
సముద్రునిచే మొదటగా రచించబడింది కావున సాముద్రికశాస్త్రమని కొందరి అభిప్రాయము. అంగ సాముద్రికము. పుట్టుమచ్చలశాస్త్రము ఇవన్నీ హస్తసాముద్రికానికి సహకారంగా ఈ శాస్త్రంలోనే అంతర్లీనంగా ఉన్నాయి. ఈ శాస్త్ర విశిష్టతను తెలియచేస్తూ''రేఖా సుధార్ణవము'' అనే గ్రంథంలో... సూర్యుని కిరణాల స్పర్శకు కమలము వికసించినట్లే ఆపాదమస్తకము చైతన్య ప్రవాహ శక్తికి చేతులు, పాదములు, నుదుటిపైన రేఖల రూపంలో కనిపిస్తాయని చెప్పబడింది. బ్రహ్మదేవుడు నుదుటిన రాసిన రాతల తాలుకు శుభాశుభములు హస్త రేఖల రూపంలో ఆ జీవునియందు ప్రతిబింబిస్తాయని, ఇవి హస్తమునందు సూచనగా కనిపిస్తాయని చెప్పబడుటచే ఇది సాముద్రిక శాస్త్రము అయ్యింది.
40రోజులలో హస్త సాముద్రికం ఏ విధంగా ఉపయోగిస్తుంది.
1. రాబోయే అధ్యాయాలలో వివిధ హస్తాలు, అందులోని రేఖలు, గ్రహవేదికలపై ఏర్పడే గుర్తులు, రేఖలకు,వేదికలకు గల సంబంధాలు తెలుస్తాయి.2. వీటిద్వారా వ్యక్తి లక్షణాలు, భవిష్యత్తు తెలుస్తుంది.
3. వివిధ రోగాల నిర్ధారణలో అరచేతిలోని రేఖలు ఏ విధంగా ఉపయోగిస్తాయి వంటి విశేషాలు తెలుసుకోవచ్చును.
4.వివాహము,సుఖము,ప్రేమ,సాధారణ రోగ విచారణ,హస్త పరిశీలన వంటి అనేక విషయాలలో మార్గదర్శకంగా ఉపయోగిస్తుంది.
Preview download free pdf of this Telugu book is available at Nalabhai Rojulalo Hastasamudrikam Nerchukonandi
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
Waste unable to open book