-
-
నాకు మూడు నీకు రెండు
Naku Mudu Niku Rendu
Author: Dr. M. Harikishan
Language: Telugu
Description
ఇవి జానపద కథలు.
తరతరాలుగా మన సంస్కృతిలో భాగంగా ఒకరి నుంచి ఒకరికి జీవనదిలా ప్రవహిస్తున్న కథలు.
కేబుల్ టీవీ మత్తులో పడి కొట్టుకుపోతున్న కొత్తతరానికి ఈ కథలు తెలియవు.
ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాక, కథలు వినే పిల్లలు లేక అనేకం ఆ తరం వారితోనే అంతమవుతున్నాయి.
ఇలాగే మరికొంత కాలం గడిస్తే ఈ కమ్మని కథలు మనకిక దొరకవు.
అందుకే .... పిల్లల మీది ప్రేమతో, బాధ్యతతో, ఈ కథలను పల్లెల్లో వెదికి తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేసి మీకు అందిస్తున్నాడు డా. ఎం. హరికిషన్.
పదండి...
తియ్యని చెరుకురసం లాంటి అద్భుతమైన కథల లోకంలోకి....
Preview download free pdf of this Telugu book is available at Naku Mudu Niku Rendu
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book