• Nakshatra Parijatam
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నక్షత్ర పారిజాతం

    Nakshatra Parijatam

    Publisher: Mohan Publications

    Pages: 112
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ నక్షత్రపారిజాతం అనుగ్రంథంలో ఏసమయాన చంద్రుడు, ఏ నక్షత్రాన ఏ అంశయందుండగా ఆ జీవి ఏలక్షణాలతో నుండునో మధ్యమ ప్రమాణంగ పూర్వశాస్త్రానుసారంగ వివరించబడింది. చంద్రుడు ఆ నక్షత్రమందుండగా చేయవలసిన పనులు - ఆ నక్షత్రంనకు సంబంధించిన ఆధిదేవతాది సమస్త వివరంను సుబోధకంగ వివరింపబడింది. సంస్కృతమందుగల అపారశాస్త్రం నుండి కొన్నివిషయాలు గ్రహించి తెలుగున ఇటువంటి గ్రంథంములేమి ప్రజోపయోగంగా రాయబడింది. నక్షత్రాలకు సంబంధించిన సమస్త విషయాలు సంగ్రహంగా నాయోపినంతవరకు సమకూర్ప ప్రయత్నించాను. ఇంకా అనేక విషయాలు గలవు. వాటిని ఇతర ప్రామాణిక గ్రంథాలనుండి గ్రహింపమని ప్రార్థన. వీటియందు కొన్ని పాఠాంతరాలు, గ్రంథాంతరాలు గలవు. కాని వాటిని గ్రంథం విస్తరణ భీతిచే పాఠాంతములని గ్రంథంమునౌపలేదు. ''జాతకాలంకారం'' అనే బృహద్గ్రంథంమందు ఈ ''నక్షత్ర పారిజాతం'' ప్రథంమపుష్పంగ వెలయగలదు.

- గోరస వీరభద్రాచార్యులు

Preview download free pdf of this Telugu book is available at Nakshatra Parijatam