• Nagumani Navvindi
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాగుమణి నవ్వింది.

    Nagumani Navvindi

    Pages: 114
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాహిత్యం లేని జీవితం లేదు. మరోలా చెప్పాలంటే జీవితం సాహిత్యమే.

అందులోంచే నవలలు పుట్టాయి. సినిమారీళ్ళు కదిలాయి. జీవితం కథల రూపంలో అనాదికాలం నుంచి మనల్ని కదలకుండా అంటుకొనిపోయి జీవిస్తున్నది.

డి. రామచంద్రరాజు గారి కలం నుండి వెలువడిన "నాగుమణి నవ్వింది" అనే పది కథల సంపుటిలో ముచ్చట్లన్నీ అవే.

1991 నుంచి 2004 దాకా రకరకాల పత్రికల్లో ప్రచురించబడ్డ 'మార్మికమైన' కథల మణిహారం ఇది.

ఈ కథలన్నీ చదివాక మన మెదడు కాస్తంతైనా 'గిర్రు'మంటుంది. నూరిపోసిన 'సూక్తులు' కిందపడ్తాయి. మనం తెలివిగా అవ్వన్నీ ఏరుకొని తిరిగి నింపుకున్నా 'డి. రామచంద్రరాజు' గారి కథలు కొన్నాళ్ళైనా వెంటపడి, వేటాడి వేధించక మానవు.

- డా. జె.పి. వైద్య

Preview download free pdf of this Telugu book is available at Nagumani Navvindi